School RTE Fee Rating : స్కూల్ పిల్లలకు బంపర్ గుడ్ న్యూస్..

School RTE Fee Rating:

School RTE Fee Rating: స్కూల్ పిల్లలకు శుభవార్త. ప్రైవేట్ పాఠశాలలు అన్నిటికీ కూడా స్టార్ రేటింగ్ ఆధారంగా చేసుకుని విద్యా హక్కు ఫీజులు నిర్ణయించేందుకు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. దీని ద్వారా 8000 నుంచి 15000 వరకు ఫీజులు ఉంటాయి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Join Our Telegram Group

School RTE Fee Rating

ప్రైవేట్ పాఠశాలల్లో అవి మెయిన్టైన్ చేస్తున్న మౌలిక సదుపాయాలు ఆదరణ చేసుకొని వన్ స్టార్ నుంచి ఫోర్ స్టార్ వరకు స్కూళ్లకు వర్గీకరించి తగనుగుణంగా 8 వేల రూపాయల నుంచి 15 వేల రూపాయలు వరకు ఈ ఫీజులు అనేవి నిర్ణయిస్తారు.

DWCRA News : డ్వాక్రా మహిళలకు భారీ గుడ్ న్యూస్..సర్ప్రైజ్ గిఫ్ట్

School RTE Fee Rating Details: ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్స్ పొందే విద్యార్థులకు ఇది పెద్ద బూరటగా చెప్పొచ్చు. ఈ మౌలిక సదుపాయాలు ఎక్కడైతే తక్కువ ఉంటాయో కనీసం అక్కడ ఎనిమిది వేల రూపాయలు వరకు ఇక్కడ మనకి ఫీజు అనేది ఉంటుంది పట్టణ ప్రాంతాల్లో అయితే. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 6500 నుంచి గిరిజన ప్రాంతాల్లో అయితే 5100 వరకు ఫీజు అనేది ఉంటుంది. అయితే ఈ ఫీజులని మరీ తక్కువగా ఉన్నాయని ఫీజులు పెంచాలని అప్పటినుంచి ప్రైవేటు స్కూల్స్ అన్నీ కూడా చాలావరకు ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాయి. కోటమే ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యను కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పింది.

CBSE రిజల్ట్స్ విడుదల Fix

Vizag Metro Stations : వైజాగ్ మెట్రో స్టేషన్స్ ఇవే మొత్తం 42

 పాఠశాలలో స్టూడెంట్స్ కి మౌలిక సదుపాయాలు 18 రకాలుగా వర్గీకరించి వాటిని బేస్ చేసుకుని ఈ స్కూల్స్ కి స్టార్ రేటింగ్ – School RTE Fee Rating ఇవ్వడం జరిగింది.. 95 పాఠశాలకి వన్ స్టార్. 3420  స్కూల్ కి 2 స్టార్స్,5730 స్కూల్స్ కి త్రీ స్టార్స్, 708 స్కూల్స్ కి పవర్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. వన్ స్టార్ ఉంటే ఎనిమిది వేలు టూ స్టార్ ఉంటే 9,000 3 స్టార్ ఉంటే పదివేలు పవర్ స్టార్ ఉంటే 12000 ఫీజులు నిర్ణయించారు.

 విద్యార్థి యొక్క క్లాస్ ఆధారంగా ఈ ఫీజులు అనేవి మారుతాయి. అయితే ఫీజులు సరిపోవని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి ఎంత ఖర్చు చేస్తున్నారో అంత ఫీజు చెల్లించాలని ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. 

  Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!