రైతు భరోసా డబ్బు 9 రోజుల్లో జమ | Rythu Bharosa in 9 Days | Akhil Careers

Rythu Bharosa in 9 Days:

Rythu Bharosa in 9 Days – రైతు భరోసా కి సంబంధించిన డబ్బు తొమ్మిది రోజుల్లోనే విడుదల చేస్తున్నారు. వర్షాకాలంలో పెట్టుబడి సాయం కింద ఈ డబ్బు తొమ్మిది రోజుల్లోనే జమ చేస్తారు. సోమవారం వరకు 513 కోట్లు నిధులు విడుదల చేశారు. ఏడు రోజుల్లోనే 67 లక్షల మంది రైతులు ఖాతాల్లో 8284  కోట్ల రూపాయలు జమ చేశారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Join Our Telegram Group

రైతులకు ఉచితంగా బుల్లెట్ బైక్ 

సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాల్లోకి మిగతా అమౌంట్ ని మంగళవారం రోజు జమ చేస్తారు. 16వ తారీఖున జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి రైతు నేస్తం అని ప్రోగ్రాంలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ రైతు భరోసా స్టార్ట్ చేశారు. ఇప్పటికే చాలామంది రైతులకు సంబంధించి అమౌంట్ కూడా విడుదల చేశారు. ఎవరు అమౌంట్ అయితే ఇంకా క్రెడిట్ కాలేదో వాళ్లకు సంబంధించిన అమౌంట్ మరొక 9 రోజుల్లో విడుదల చేస్తారు.

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!