10000 Jobs in APSRTC Free Buses:
10000 Jobs in APSRTC Free Buses – ఆంధ్ర ప్రదేశ్ గత ఎన్నికలలో భాగంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని హామీ ఇచ్చారు. దీనికిగాను రెండు వేల వరకు బస్సులు అనేవి కొత్తగా అవసరం పడతాయి. వాటిని కచ్చితంగా కొనాలి. వీటికి అదనంగా 10 వేల మంది సిబ్బందిని కూడా నియమించాలని చెప్పి ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
రైతు భరోసా డబ్బు 9 రోజుల్లో జమ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త బస్సులు కొండంతో పాటు కొత్త నియామకాలు కచ్చితంగా చేపడుతామని హామీ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగుల కొరత ఉండటం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న ఆర్టీసీ కచ్చితంగా 10,000 వరకు పోస్టులను నియామకాల ద్వారా భర్తీ చేస్తామని హామీ ఇస్తుంది.
ఇందులో డ్రైవర్ మరియు కండక్టర్ ఉద్యోగాలు ఉంటాయి.. వీటికి పదవ తరగతి విద్యార్థులు ఉంటే సరిపోతుంది.. డ్రైవర్ ఉద్యోగాలకు మాత్రం ఖచ్చితంగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి డ్రైవింగ్ చేయడం వచ్చి ఉండాలి. కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించి మాత్రం మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. వీటికి జీతాలు కూడా 25 వేల నుంచి 35 వేల మధ్యలో జీతాలు ఉంటాయి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.