July School Holidays:
July School Holidays – విద్యార్థులకు జూలైలో భారీగా సెలవులు ఉన్నాయి. మొహరం బోనాలు వంటి సెలవులు చాలా ఉన్నాయి. అసలు ఎన్ని రోజులు సెలవు ఉంటాయి మిగతా వివరాలు చూద్దాం.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా 10 రోజులు ఇట్టే గడిచిపోయాయి. పిల్లలకు సెలవులు వస్తే బాగుండు ఆడుకుంటాము అని ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జూలై నెలలో భారీగా సెలవులు ఉండే అవకాశాలు ఉన్నాయి. జూన్ నెలలో కేవలం ఆదివారం మినహాయించి ప్రతి రోజు కూడా స్కూల్ అనేది కంటిన్యూగా ఉంది. దీనితో విద్యార్థులు అందరూ కూడా విసుగు పుట్టి స్కూల్ మానేద్దాం అనే చిరాకులో ఉన్నారు. కానీ బాధపడకండి జూలైలో మీకు చాలా ఎక్కువ సెలవులు ఉన్నాయి.
APSRTC లో ఉచిత బస్సులకి 10 వేల జాబ్స్
. తెలంగాణ విషయానికి వస్తే జూలైలో బోనాలు వేడుకలు భారీగా ఘనంగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ పట్నంలో చాలా గట్టిగా జరుగుతాయి. వీటితోపాటు మొహరం పండక్కి కూడా సెలవులు అనేవి చాలా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది.. ఆదివారం రెండో శనివారం ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే చాలా వరకు జూలైలో సెలవులు ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ వాళ్లతో కంపేర్ చేసుకుంటే జూలైలో తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ సెలవులో ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆషాడ మాసం చివరి ఆదివారం తెలంగాణ ప్రాంతంలో జరుపుకునే పండుగలలో జూలై 21 సోమవారం సెలవు ప్రకటించింది.
జూలై 13న బోనాలు సమర్పించుకుంటూ ఉంటారు. అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాదిమందిని భక్తులు అందరూ కూడా విచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ రోజుల్లో కూడా సెలవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. జులై 12 నుంచి 14 మధ్యలో సికింద్రాబాద్కు పరిసర ప్రాంతాలలో వివిధ విద్య ఆలయాలకు కాలేజీలకు సెలవులు ఉండే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆదివారం మరియు రెండో శనివారం కూడా కచ్చితంగా సెలవులు అనేవి మాండేటరీగా ఉంటాయి. అంటే ఈ లెక్కను మనం చూస్తే ఐదు రోజులు నార్మల్ సాధారణ సెలవులు మరోపక్క పండుగ సెలవులో ఇంకోపక్క ఆప్షనల్ హాలిడేస్ కింద ప్రత్యేక సెలవులు ఇవన్నీ కూడా కలుపుకున్నట్లయితే మొత్తంగా ఏడు రోజులు పాటు అదనంగా హాలిడేస్ అనేవి వస్తున్నాయి.
వీటికి తోడు జూలైలో భారీగా వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థుల యొక్క సేఫ్టీ ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వర్షాలు బాగా కురిసే రోజుల్లో స్పెషల్గా మళ్లీ హాలిడేస్ కూడా ప్రకటించే అవకాశాలు ఉండడంతో భారీగా సెలవులు అనేవి ఉంటాయి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.