Bigg Boss 9 Details: యుద్ధం చేస్తే సరిపోదు ప్రభంజనం కూడా సృష్టించాలి

Bigg Boss 9 Details:

Bigg Boss 9 Details – Bigg Boss రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే తాజాగా బిగ్ బాస్ 9 తెలుగు రియాల్టీ షో కి సంబంధించిన ప్రోమో స్టార్ మా రిలీజ్ చేసింది. ఈసారి సరికొత్తగా ఈ షో ఉండబోతుంది.యుద్ధం చేస్తే సరిపోదు ప్రభంజనం కూడా సృష్టించాలి అనే ట్యాగ్ లైన్ తో ఈ ప్రోమో విడుదలైంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Join Our Telegram Group

Bigg Boss 9 Details

బిగ్ బాస్ 9 హోస్ట్ గా మళ్లీ నాగార్జున ఉండబోతున్నారు. అయితే కొంతమంది ఎప్పుడూ నాకు అర్జున్ ఏనా? ఈసారి బాలకృష్ణని పెట్టండి అని చాలామంది అభిప్రాయం. బాలకృష్ణ ఆల్రెడీ ఆహా ఓటీపీ ప్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ షో ని సూపర్ హిట్ చేసిన విషయం తెలిసిందే.  ఈ యొక్క నేపథ్యంలోనే బిగ్ బాస్ లో కూడా హోస్ట్ గా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో ఫుల్ ఫన్ మరియు ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చాలా మంది  అభిప్రాయం. కానీ ప్రోమో బట్టి చూస్తే ఈ సీజన్ కూడా నా నాగార్జున పోస్ట్ గా ఉన్నారు.

July 15th నుంచి బైక్స్ కి కూడా టోల్ చార్జీలు?

ఈసారి గతంతో కంపేర్ చేస్తే భిన్నంగా ఈ షో ఉండబోతుంది. ఎందుకంటే ఈసారి కామన్ మ్యాన్ కి కూడా అవకాశం కల్పిస్తూ బిగ్ బాస్ షో నడుస్తుంది. కామన్ మ్యాన్ కూడా ఈ బిగ్ బాస్ కి అప్లై చేసుకోవచ్చు. అయితే దీని గురించి కొన్ని రోజుల్లోనే స్టార్ మా నుంచి అప్డేట్ వస్తుంది. బిగ్ బాస్ Buzz హోస్ట్ గా ప్రేరణ ఉంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. అయితే ఈ షో తొందరలోనే అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ప్రారంభం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!