AP జాబ్స్ క్యాలెండరు న్యూస్ | AP Jobs Calendar 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Jobs Calendar 2026:

ఆంధ్రప్రదేశ్లో జనవరి నెలలో జాబ్ కేలండర్ ప్రాక్టిస్తామని గతంలో మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ జాబ్స్ కాలండర్ విడుదలకు సంబంధించి ఈరోజు చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది.

అయితే జనవరిలో ఇస్తామన్నటువంటి జాబ్ క్యాలెండర్ ఇప్పటివరకు కూడా పత్తా లేకుండా పోయింది. గతంలో మనకు సంక్రాంతి కానుకగా నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా జాబ్స్ కేలండర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి వివిధ శాఖలలో వివిధ వేకెన్సీస్ అన్నీ కూడా కలుపుకొని లక్ష వరకు వేకెన్సీస్ ని ఫిల్ చేస్తామని చెప్పి చాలా వరకు న్యూస్ పేపర్లలో కూడా రావడం మనం చూసాము.

తీరా చూస్తే సంక్రాంతి పండుగ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ సంక్రాంతి సందర్భంగా చాలా మంది అభ్యర్థులు అందరు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ మాత్రం ప్రకటించలేదు మనకి.

అయితే ఈ జనవరి కంప్లీట్ అవ్వడానికి ఇంకా 12 రోజులు మాత్రమే సమయం అయితే ఉంది. మెగా డీఎస్సీ టీచర్ పోస్టులు భర్తీ మాత్రం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం గంటపదంగా చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనకి ఫిబ్రవరి రెండో వారంలో గాని మూడో వారంలో గాని డిఎస్ఏ ప్రక్కన వెలువడే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నట్లు ప్రతిరోజు వస్తున్నటువంటి వార్తాపత్రికలు బట్టి తెలుస్తోంది.

అయితే నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఏం చెప్తున్నారంటే డీఎస్సీ మాత్రమే కాదు మిగతా నిరుద్యోగ అభ్యర్థిని కూడా పట్టించుకోండి దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలు అనగా ఏపీపీఎస్సీ కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు అటవీశాఖ ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ ఎలాగా రాష్ట్రవ్యాప్తంగా చాలా శాఖలలో చాలా వేకెన్సీస్ అనేవి మిగిలిపోయాయి మరియు నిరుద్యోగుల శాతం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా పెరిగిపోతుంది కాబట్టి దయచేసి మొత్తం అన్ని జాబ్స్ ని కూడా విడుదల చేయండి అని చెప్పి ప్రార్థిస్తున్నారు.

 ఎదురుచూపులు ఎప్పటివంటే?

గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతి ఆట కూడా డీఎస్సీ ప్రకటన మరియు ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఓదరగొట్టినటువంటి ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదలై చేయకుండా నిరుద్యోగ అభ్యర్థుల అందర్నీ కూడా నడి సముద్రంలో ముంచినట్టయింది.

అయితే ఒక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటరీ అనేటటువంటి ఉపయోగం లేనటువంటి ఉద్యోగాలు మాత్రం విడుదల చేశారు. నిజం చెప్పాలంటే ఆ ఉద్యోగాలు అనేవి అసలు అవసరం లేనటువంటి ఉద్యోగాలుగా చెప్పవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ప్రతి గ్రామాల్లో కూడా గ్రామపంచాయతీలు అని చెప్పి మున్సిపల్ శాఖ అని చెప్పి ఇలా చాలా పని చేస్తున్నాయి అవన్నీ కూడా ఆల్రెడీ పనిచేస్తున్నప్పటికీ కూడా కొత్త శాఖ అనేది తీసుకువచ్చి గ్రామ వార్డు సచివాలయ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం ఉపయోగం లేనటువంటి పని. దాని ప్లేస్ లో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి వాంకెన్సెస్ అన్ని కూడా ఫిల్ చేసినట్లయితే గనుక నిజంగా ఉపయోగపడుతుంది.

ఈ లెక్క చూసుకున్నట్లయితే గత ఐదు సంవత్సరాల్లో కేవలం 5000 పోస్టులు మాత్రమే మొత్తంగా భర్తీ చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగాడియేసి అని వేశారు కానీ 16,000 పోస్టులతో అక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో చాలా అవకతవకలు కావచ్చు లేకపోతే నార్మలైజేషన్ ప్రక్రియ వంటివి ఎఫెక్ట్ పడడం వల్ల నిజంగా చదువుకొని ప్రిపేరైన వాళ్లకే నిజంగా లాస్ట్ అయింది ఎవరైతే లక్ ఉంటుందో వాళ్లకు మాత్రం జాబ్స్ అనేవి వచ్చాయి అనేటటువంటి నెగటివ్ ప్రచారం కూడా మనం చూస్తూనే ఉన్నాం.

2019 ఎన్నికలకు ముందు ఖాళీగా ఉన్నటువంటి 2.3 లక్షలు ఉద్యోగాలన్నీ కూడా మేము భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ ఐదేళ్లలో ఎటువంటి నోటిఫికేషన్ అనేవి విడుదల చేయకుండా చేతులు ఇత్తేనటువంటి పరిస్థితి నిరుద్యోగులు అందరు కూడా తీవ్ర మనస్థాపానికి గురి అయినటువంటి సిచువేషన్ కూడా మనం చూశాం.

ఇప్పుడు డీఎస్సీ ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రిటైర్మెంట్స్ సంఖ్య అనేది విపరీతంగా పెరుగుతూ ఉంది అయితే మనకు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వ బడులలో పిల్లల సంఖ్య అనేది ఘన నియంగా ప్రతి సంవత్సరం కూడా పడిపోతూ ఉంది ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో కన్నా కూడా ప్రైవేట్ పాఠశాలల్లో కొంచెం విద్యార్థులు శ్రద్ధ వహించి వారికి మంచి చదువుని చెప్తారు అనేటటువంటి సందేహం మరియు ఆలోచన తల్లిదండ్రులకు ఉండడంతో పాటు ప్రభుత్వం వారు గవర్నమెంట్ మరియు ప్రైవేటు పిల్లలిద్దరికీ కూడా డబ్బులు అనేవి 15వేల రూపాయలు చొప్పున ఇవ్వడం కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

AP DSC లో పోస్టులు పెంపు | AP DSC Vacancies Increase 2026 | AP DSC Latest Updates

పేదలకు డబ్బులు ఇవ్వడం లో తప్పులేదు విద్యార్థులకు డబ్బులు ఇవ్వడంలో కూడా తప్పులేదు అటువంటి అప్పుడు కేవలం ప్రభుత్వ బడులలో చదువుతున్నటువంటి పిల్లలకు మాత్రమే 15 వేల రూపాయలు చొప్పున డబ్బులు ఇవ్వడం మంచిది అని చాలామంది డిఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులు అనుకుంటున్నారు. ఎందుకంటే నిరుపేదలకు డబ్బులు ఇవ్వడంలో తప్పులేదు కాబట్టి వాళ్ళ చదువుకి ఎంతగానో ఉపయోగపడేటటువంటి 15,000 వారికి కచ్చితంగా ఉపయోగపడతాయి ఏదైనా పుస్తకాలు కొనుక్కోవడానికి కావచ్చు లేకపోతే పెన్సిల్ గాని పెండ్లు కానీ మెటీరియల్స్ కానీ కొనుక్కోడానికి ఉపయోగపడతాయి అంతేగాని విచ్చలవిడిగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇవ్వడం అనేది కచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి అంశం అని చెప్పి చాలామంది నిరుద్యోగులు అందరు కూడా అడుగుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ బడిలో ఉన్నటువంటి విద్యార్థులు ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది కదా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరూ కూడా చదువుని మానేసి ప్రైవేటు బడుల్లోకి వెళ్లిపోతారు అనేది కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలకి డబ్బులు ఇచ్చారనుకోండి ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు సైతం గవర్నమెంట్ స్కూల్ లోకి వచ్చి చదువుకుంటారు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థుల సంఖ్య గవర్నమెంట్ స్కూల్స్లో గాననియంగా పెరుగుతుంది తద్వారా ఎక్కువ వేకెన్సీస్ కూడా టీఎస్ ద్వారా భర్తీ చేయవచ్చు అని చెప్పి నిరుద్యోగులు అందరు కూడా అడుగుతున్నారు.

Official Website

Leave a Comment

error: Content is protected !!