Make My Trip Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన Make My Trip నుండి Holiday Expert జాబ్స్ కోసం Make My Trip Recruitment 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Make My Trip Recruitment 2024 జాబ్ మనకి Make My Trip సంస్థ నుంచి విడుదల చేశారు.
Army Public School Recruitment 2024
Textiles Committee Recruitment 2024
👉 Age:
ఈ Make My Trip Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 Years ఉండాలి.
👉Education Qualifications:
ఈ Make My Trip Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి 12th Pass/ Graduation అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు Make My Trip Recruitment 2024 ఉద్యోగంలో చేరగానే 25,000/- జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు.
👉Responsibilities:
- మీకు నచ్చిన టైంలో ఫ్రీ టైం లో పని చేసుకుని వెసులుబాటులో కల్పిస్తున్నారు
- మీరు Freelancing ని చేస్తూ నెలకు మంచి జీవితం పొందవచ్చు
- కంపెనీకి సంబంధించి ఎటువంటి డ్రెస్ కోడ్ అనేది లేదు కాబట్టి కంఫర్టబుల్ గా పని చేయవచ్చు
- మీకు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ అనేవి ఉండవు హ్యాపీగా ఇంటి నుండి పనిచేయవచ్చు
- మీరు బయటకు ఎక్కడికి కూడా వెళ్లాల్సిన పనిలేదు ఎందుకంటే ఇవన్నీ ఇంటి నుండి చేయాల్సినటువంటి ఉద్యోగాలు.
- ఇంటి నుండి ఉద్యోగం చేస్తారు కాబట్టి బయట ఎటువంటి అనవసరపు ఖర్చులు కూడా పెట్టవలసిన పనిలేదు ఉదాహరణకి ట్రావెలింగ్ ఖర్చు కావచ్చు, భోజనం ఖర్చు కావచ్చు ఇటువంటివి మనీ సేవ్ చేసుకోవచ్చు.
- మీ సొంత వారితో గడుపుతూ సంపాదించుకునే అవకాశం ఉంది.
👉Requirements:
- రెగ్యులర్గా మీకు స్క్రీన్ డెవలప్మెంట్ తో పాటు ట్రైనింగ్ స్టేషన్ అనేవి కంపెనీ వారు ప్రొవైడ్ చేస్తారు
- మీకు సపోర్ట్ ఇవ్వడానికి టీం లీడర్ అందుబాటులో ఉంటారు
- మీ యొక్క పర్ఫామెన్స్ ని ఆదుకుని మీకు కంపెనీవారు Incentives కూడా అందిస్తారు
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Chitlaya sanjay