300 పోస్టులకు భరీ Govt జాబ్స్ | AFCAT GD Recruitment 2024 | Latest Jobs in Telugu

AFCAT GD Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Air Force నుండి 304 Flying & Ground Duty (Technical & Non Technical) Jobs జాబ్స్ కోసం AFCAT GD Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ AFCAT GD Recruitment 2024 జాబ్ మనకి Air Force ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

AFCAT GD Recruitment 2024

👉 Vacancies:

ఈ AFCAT GD Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 304 Flying & Ground Duty (Technical & Non Technical) Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

SBI లో 10th అర్హత తో WFH జాబ్స్

అవుట్ సోర్సింగ్ Govt జాబ్స్

గ్రామీణ ఉపాధి కల్పన ఆఫీస్ లో 300 ఉద్యోగాలు భర్తీ

SBI లో భారీగా Govt జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 20 to 24 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ AFCAT GD Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి 10+2/Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 56,100/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ AFCAT GD Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 30th May to 28th June మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Exam ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Exam Dates:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు Septemberలో సంబంధిత పరీక్ష పెట్టి  Select చేస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

దీనికి సంబంధించిన ఫుల్ సిలబస్ అనేది అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ లభిస్తుంది. మీరు చెక్ చేయండి.

Official Notification

Apply Online 

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!