Agniveer Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Airforce నుండి Musician జాబ్స్ కోసం Agniveer Recruitment 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Agniveer Recruitment 2024 జాబ్ మనకి Airforce ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ Agniveer Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Airmen Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
EnthuZiastic Data Entry Jobs 2024
జూనియర్ ఎగ్జిక్యూటివ్ బంపర్ జాబ్స్
👉 Age:
Candidates Born After – 02 January 2004 and Candidates Born Before: 02 July 2007
ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ Agniveer Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th Pass అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 25,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ Airmen Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 22nd May to 5th June మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
అప్లికేషన్స్ పెట్టుకున్న క్యాండిడేట్స్ కి కేవలం మీకు Exam & ఫిజికల్ టెస్టులు కండక్ట్ చేసి జాబ్ లోకి ఎంపైర్ చేయడం జరు
👉Exam Dates:
పరీక్ష తేదీలనేవి ఇంకా వెల్లడించలేదు అఫీషియల్‌గా అతి త్వరలో వెల్లడిస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
దీనికి సంబంధించిన ఫుల్ సిలబస్ అనేవి ఫుల్ నోటిఫికేషన్లు చూడవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్‌సైట్‌ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
I want job
I want job