AIASL Notification Out 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AIASL – AI AIRPORT SERVICES LTD నుండి 59 Multiple జాబ్స్ కోసం AIASL Notification Out 2024 విడుదల చేశారు.
AIASL – AI AIRPORT SERVICES LTD నుండి మనకి 59 ఉద్యోగాలతో వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.. ఇందులో భాగంగా మనకి 59 డ్యూటీ మేనేజర్, డ్యూటీ ఆఫీసర్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఆఫీసర్ – కస్టమర్ సర్వీస్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుటిలిటీ ఏజెంట్ కం రాంప్ డ్రైవర్, హ్యాండీ మ్యాన్, హ్యాండీ ఉమెన్ అనే ఉద్యోగాలు ఉన్నాయి. 10th, 2th, Any Degree అర్హతలు ఉంటే సరిపోతుంది. వయసు కనీసం 18 నుంచి 55 సంవత్సరాలు వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ AIASL Notification Out 2024 జాబ్ మనకి AIASL – AI AIRPORT SERVICES LTD నుండి అటవీ శాఖ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ AIASL Notification Out 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 59 డ్యూటీ మేనేజర్, డ్యూటీ ఆఫీసర్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఆఫీసర్ – కస్టమర్ సర్వీస్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుటిలిటీ ఏజెంట్ కం రాంప్ డ్రైవర్, హ్యాండీ మ్యాన్, హ్యాండీ ఉమెన్ ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
S. No | Post Name | Age |
1 | డ్యూటీ మేనేజర్ | 55 |
2 | డ్యూటీ ఆఫీసర్ | 50 |
3 | కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ | 28 |
4 | జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ | 37 |
5 | జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ | 28 |
6 | సర్వీస్ ఎగ్జిక్యూటివ్ | 28 |
7 | యుటిలిటీ ఏజెంట్ Cum రాంప్ డ్రైవర్ | 28 |
8 | హ్యాండీ మెన్ | 28 |
9 | హాండీ ఉమెన్ | 28 |
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం AIASL Notification Out 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th Pass/ 12th Pass / Degree అర్హత ఉంటే సరిపోతుంది.
S. No | Post Name | Qualification |
1 | డ్యూటీ మేనేజర్ | గ్రాడ్యుయేషన్ మరియు ప్యాసింజర్ హ్యాండ్లింగ్ లో 16 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ |
2 | డ్యూటీ ఆఫీసర్ | గ్రాడ్యుయేషన్ మరియు ప్యాసింజర్ హ్యాండ్లింగ్ లో 12 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ |
3 | కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ | Any Degree |
4 | జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ | Any Degree |
5 | జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ | 10+2 |
6 | సర్వీస్ ఎగ్జిక్యూటివ్ | మెకానిక్/ ఎలక్ట్రికల్/ ప్రొడక్షన్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్లో 3 సంవత్సరాలు డిప్లమో |
7 | యుటిలిటీ ఏజెంట్ Cum రాంప్ డ్రైవర్ | 10th Pass |
8 | హ్యాండీ మెన్ | 10th Pass |
9 | హాండీ ఉమెన్ | 10th Pass |
👉Salary:
మీరు AIASL Notification Out 2024 ఉద్యోగంలో చేరగానే మీకు క్రింది విధంగా పోస్ట్ నానిసరించి జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
S. No | Post Name | Salary |
1 | డ్యూటీ మేనేజర్ | Rs.45,000/- |
2 | డ్యూటీ ఆఫీసర్ | Rs.32,200/- |
3 | కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ | Rs. 24,960/- |
4 | జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ | Rs. 21,270/- |
5 | జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ | Rs.29760/- |
6 | సర్వీస్ ఎగ్జిక్యూటివ్ | Rs. 24,960/- |
7 | యుటిలిటీ ఏజెంట్ Cum రాంప్ డ్రైవర్ | Rs. 21,270/- |
8 | హ్యాండీ మెన్ | Rs.18,840/- |
9 | హాండీ ఉమెన్ | Rs.18,840/- |
👉Application Fee:
UR / OBC / Women అభ్యర్థులకు 500/- రూపాయలు AI Airport Services Limited. Payable at Mumbai అనే పేరు మీద DD డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి. SC, ST అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
👉Important Dates:
ఈ AIASL Notification Out 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే నేరుగా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మరియు మీ అప్లికేషన్ ఫారం ని ఇచ్చిన అడ్రస్ కి ఇచ్చిన తేదీలో ఇంటర్వ్యూకి హాజరు కావాలి.
S. No | Post Name | Walk-in Dates |
1 | డ్యూటీ మేనేజర్ | 3rd Dec, 2024 |
2 | డ్యూటీ ఆఫీసర్ | |
3 | కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ | |
4 | జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ | 4th Dec, 2024 |
5 | జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ | |
6 | సర్వీస్ ఎగ్జిక్యూటివ్ | 5th Dec, 2024 |
7 | యుటిలిటీ ఏజెంట్ Cum రాంప్ డ్రైవర్ | |
8 | హ్యాండీ మెన్ | 6th Dec, 2024 |
9 | హాండీ ఉమెన్ | 7th Dec, 2024 |
👉Selection Process:
Apply చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఎటువంటి Exam అనేది లేకుండా కేవలం Interview & Document Verification చేసి ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ లోకేషన్ అనేది మీకు నోటిఫికేషన్ లో ఇవ్వబడింది ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి.
Interview Venue – Hotel Surya Surya Circle,5/5,Nath Mandir Rd, Sriram Nagar,South Tukoganj,Indore , Madhya Pradesh452001 Landmark-Near at Gokuldas Hospital
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
Interview Venue – Hotel Surya Surya Circle,5/5,Nath Mandir Rd, Sriram Nagar,South Tukoganj,Indore , Madhya Pradesh452001 Landmark-Near at Gokuldas Hospital
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.