AIASL Notification Out 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AIASL – AI AIRPORT SERVICES LTD నుండి 145 జూనియర్ సెక్యూరిటీ, జూనియర్ ఆఫీసర్ సెక్యూరిటీ జాబ్స్ కోసం AIASL Notification Out 2025 విడుదల చేశారు.
AIASL – AI AIRPORT SERVICES LTD నుండి 145 జూనియర్ సెక్యూరిటీ, జూనియర్ ఆఫీసర్ సెక్యూరిటీ అనే ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ చేశారు. మీకు కనీసం వయస్సు 18 నుంచి 50 సంవత్సరాలు మధ్య కలిగి ఉంటే సరిపోతుంది.. దీనికి మీకు సెలెక్షన్ లో డైరెక్ట్ గా ఇంటర్వ్యూ నిర్వహించే జాబ్‌లోకి ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే ఎటువంటి పరీక్ష కూడా మీకు నిర్వహించరు. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగి ఉంటే సరిపోతుంది.. జనవరి 6 మరియు 7వ తేదీన మీకు ముంబైలో డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ AIASL Notification Out 2025 జాబ్ మనకి AIASL – AI AIRPORT SERVICES LTD నుండి అటవీ శాఖ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ AIASL Notification Out 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 145 జూనియర్ సెక్యూరిటీ, జూనియర్ ఆఫీసర్ సెక్యూరిటీ ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
విద్యుత్ సబ్ స్టేషన్ లలో Govt జాబ్స్
APCOS లో 10th Base జాబ్స్ విడుదల
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 – 50 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం AIASL Notification Out 2025 ఉద్యోగాలకు సంబంధించి Any Degree / PG అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు AIASL Notification Out 2025 ఉద్యోగంలో ఎంపికైనటువంటి వారందరికీ కూడా ముందుగా మీకు 29,760/- to 45,000/- వరకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎటువంటి బెనిఫిట్స్ కూడా ఉండవు.
👉Application Fee:
ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి 500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC, ST అభ్యర్థులకు Fee అనేది లేదు.
AI AIRPORT SERVICES LIMITED – DD అనేది ఈ పేరు మీద తీయాలి.
👉Important Dates:
ఈ AIASL Notification Out 2025 ఉద్యోగాలకు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ని పూర్తిగా ఫిల్ చేసి మీరు జనవరి 6,7 తేదీలలో ఇంటర్వ్యూ లోకేషన్ కి నేరుగా వెళ్లి హాజరు కావాలి.
👉Selection Process:
ఈ ఎయిర్పోర్ట్ ఉద్యోగాలకు మీరు ఎలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఎటువంటి పరీక్ష అనేది లేకుండా డైరెక్ట్ గా మీకు Jan 6th, 7th తేదీలలో Mumbai లోని AIASL లో నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు.
👉Apply Process:
ఈ జాబ్ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీకు డీటెయిల్స్ అన్ని కూడా అర్థం అయిన తర్వాత దానిలోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఫీల్ చేసి ఇచ్చిన అడ్రస్ కి ఇచ్చిన తేదీలో మీరు ఇంటర్వ్యూకి నేరుగా హాజరు కావాలి.
Official Notification & Apply Form
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్‌సైట్‌ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.