విమానాశ్రయం లో భారీగా జాబ్స్ | AIESL Notification 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AIESL Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AIESL – AI Engineering Services Ltd నుండి 76 Regional Security Officer (RSO) and Assistant Supervisor (Security) Jobs కోసం AIESL Notification 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ AIESL Notification 2024 జాబ్ మనకి AIESL – AI Engineering Services Ltd ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

AIESL Notification 2024

👉 Vacancies:

ఈ AIESL Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 76 Regional Security Officer (RSO) and Assistant Supervisor (Security) Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

రైల్వే లో 12th అర్హత తో జాబ్స్

Navy SSR Govt జాబ్స్

10th అర్హత తో 2290 జాబ్ మేళా

ఫుడ్ సంస్ధ లో 345 జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 49 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ AIESL Notification 2024 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 47,625/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ AIESL Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Sep 8th to Sep 24th మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Exam & Interview ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Exam Dates:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు Exam Dates ఇవ్వలేదు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

Apply చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు ఫుల్ సిలబస్ నోటిఫికేషన్ లో ఇచ్చారు.

Official Notification & Apply

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

1 thought on “విమానాశ్రయం లో భారీగా జాబ్స్ | AIESL Notification 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!