Air Force Recruitment 2026:
ఎయిర్ ఫోర్స్ అగ్ని వీరి ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడే మనకు కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా ఎవరైనా కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి ఎందుకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
ప్రతి ఏటా కూడా మనకు అగ్ని వేరు ఉద్యోగాలకు సంబంధించి మంచి వేకెన్సీస్ తో నోటిఫికేషన్ జారీ చేస్తూ ఉంటారు. 12th లేదా డిప్లమో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క అగ్ని వీరు ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
ఈ పోస్టులకు సంబంధించి మనకు ఒక ఎగ్జామ్ ఉంటుంది దానితోపాటు ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా చూస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ అనేది చేసి అప్పుడు మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Job details :
యొక్క అగ్ని వీరు పోస్టులకు సంబంధించి 17.5 – 21 సంవత్సరాల వయస్సు కలిగివున్న ప్రతి ఒక్కరు అప్లై చేసే ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
ఈ పోస్టులకు సంబంధించి మనకు నాలుగు సంవత్సరాలు పాటు సర్వీస్ ఉంటుంది. దీంట్లో భాగంగా ఎవరైతే పెళ్లి కాలినటువంటి మహిళలు మరియు పురుషులు ఉన్నారో వారు మాత్రమే అప్లై చేస్తే చాన్స్ ఉంది కానీ పెళ్లైనటువంటి వారికి ఛాన్స్ అయితే ఇవ్వడం లేదు.
ఈ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది అది కూడా ఆన్లైన్లో తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది అది కూడా కంప్లీట్ అయిపోతే అప్పుడు మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది.
ఈ అగ్ని వీరు పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ విధానంలో జనవరి 12 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు పెట్టుకోవచ్చు.
Exam – March 30, 31st
మీరు ఫిసికల్లీ ఫిట్ ఉండాలి మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు గానీ డెంటల్ సమస్యలు గానీ వినికిటి సమస్యలు గానీ కంటిచూపు సమస్యలు గానీ ఏమీ ఉండకూడదు అని చెప్పి నోటిఫికేషన్లోనే క్లియర్ గా ఇచ్చారు. అదేవిధంగా ప్రెగ్నెన్సీ తో ఉన్నటువంటి అమ్మాయిలు కూడా అప్లై చేయడానికి లేదని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు కాబట్టి గమనించి మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోండి.
ఇందులో జాయిన్ అయితే మీకు బెనిఫిట్స్ ఏంటంటే సంవత్సరానికి నీకు 30 రోజులు పాటు సెలవు దినాలనేవి ఇవ్వడంతో పాటు సిక్ లీవ్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.
దీనికి ఎంపికై సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కూడా ప్రతి సంవత్సరం మీకు 30,000 నుంచి మొదలుకొని చివరి తేదీ అనగా 4 సంవత్సరం నెలవారి 40 వేల రూపాయలు చొప్పున మీకు ఇవ్వడం జరుగుతుంది.
వీటికి అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందా వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ చెక్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి.
