Alekhya Chitti New Business:
Alekhya Chitti New Business: యూట్యూబ్ మరియు ఇంస్టాగ్రామ్ లో అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. వీళ్ళు బిజినెస్ పెట్టినా కొన్ని రోజులకే బాగా సక్సెస్ చూశారు. ఎంత వేగంగా సక్సెస్ అయ్యారో అంత వేగంగానే వాళ్ళ బిజినెస్ కుప్ప కూలింది. ఇప్పుడు సరికొత్త బిజినెస్ – Alekhya Chitti New Business తో ముందుకు వస్తున్నారు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా ప్రస్తుతం ట్రెంటింగ్ టాపిక్ వీళ్లదే. వీళ్ళ నోటి దురుసు కారణంగా వీళ్ళ చేతిలోనే వెళ్ళ బిజినెస్ కొలాప్స్ అయిందని చెప్పవచ్చు. అని బూతులు తిడుతూ ప్రస్తుతం అది వైరల్ అవ్వడం దానితో విల బిజినెస్ డౌన్ అయింది. దానితో వెబ్సైట్ కూడా క్లోజ్ చేశారు. ప్రస్తుతానికి ఈ పచ్చళ్ళ బిజినెస్ మూసినట్లే తెలుస్తుంది.
అయితే వీళ్ళు మళ్ళీ సరికొత్తగా Alekhya Chitti New Business స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రపంచ యాత్రికుడు – నా అన్వేషణ వెల్లకి సపోర్టుగా ఉంటూ మా చెల్లెల కొత్త బిజినెస్ కి సపోర్ట్ చేయండి అని నిన్న యూట్యూబ్ వీడియోలో చెప్పడం జరిగింది. తన చెల్లి అలేఖ్యకి బీపీ బాగా పెరిగిపోయిందని వాళ్లని ఇంకా వదిలేయండి అని క్షమాపణ చెప్పడం జరిగింది. తన చెల్లెళ్ల తరపున తాను క్షమాపణ కోరుతున్నట్లు కూడా తెలియజేశాడు. అలేఖ్య వాళ్ళ తండ్రి చనిపోవడంతో అలేఖ్య బాగా డిస్టర్బ్ అయ్యింది దానితోని ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్లు కూడా తెలియజేశాడు.
గతంలో ఈ ముగ్గురు అక్క చెల్లెలు యూట్యూబ్ ఛానల్ ఎలా పెడితే బాగుంటుందని నా అన్వేషణ గారిని కోరగా తను సహాయం చేశారని చెప్పుకొచ్చాడు. ఆ విధంగా వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కూడా బాగా పాపులర్ అవడంతో బెట్టింగ్ యాప్లు కూడా చేయడం జరిగింది.. అది అన్వేష్ కి నచ్చక వాళ్ళకి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ వాళ్ళకి సపోర్ట్ గా నిలుస్తున్నాడు.
ఇకపై అలేఖ్య సిస్టర్ పచ్చళ్ళు బిజినెస్ కి చాలా దూరంగా ఉంటామని మరియు త్వరలోనే అనేక సిస్టర్స్ ఒక మంచి బిజినెస్ ఆలోచనతో ముందుకు వస్తున్నట్లు కూడా తెలిపారు. తన సిస్టర్ రమ్య పేరుతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈసారి స్వీట్స్ బిజినెస్ చేయబోతున్నట్లు కూడా చెప్పాడు.
ఆంధ్రప్రదేశ్ లో బాగా ఫేమస్ అయిన లడ్డూలు, ఆత్రేయపురం పూతరేకులు మరియు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన మరికొన్ని స్వీట్లు ఎక్కువ దారులకు కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా లో ప్రైజ్ లో అమ్ముతామని వెల్లడించారు. అలాగే కోపం మరియు బిపి కూడా అదుపులో ఉంచుకొని అందరితోనూ రెస్పెక్ట్ గా మాట్లాడుతామని కూడా చెప్పారు. అలేఖ్య సిస్టర్స్ కి ప్రపంచవ్యాంధ్ర కూడా ప్రమోట్ చేస్తానని సపోర్టుగా ఉంటానని తెలియజేశాడు.
ప్రజెంట్ అలేఖ్య బాగా నిరసించిపోయి హాస్పటల్లో ఉన్నట్లు కూడా తెలియజేశాడు. జరిగిందేదో జరిగిపోయింది ఇకపై అటువంటి పొరపాట్లు ఏమీ కూడా జరగని వాళ్ళ తరఫున క్షమాపణ కూడా కోరాడు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.