Amazon Data Associate Jobs 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రైవేటు MNC సంస్థ అయిన Amazon Company నుండి Data Associate జాబ్స్ కోసం Amazon Data Associate Jobs 2025 విడుదల చేశారు.
Amazon Company నుండి Data Associate జాబ్స్ కోసం ఇప్పుడే కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకి కనీసం వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉంటే మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు మరియు వర్క్ ఫ్రం హోం బేసిస్ కింద మీరు పనిచేయవలసి ఉంటుంది. ఏదైనా విభాగంలో మీకు డిగ్రీ అర్హత ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవచ్చు. దీనికి సెలక్షన్ లో మీకు ఒక చిన్న టెస్ట్ అనేది ఆన్లైన్ లోనే నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ పెట్టి జాబ్ లోకి వినిపించడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Amazon Data Associate Jobs 2025 జాబ్ మన కోసం Amazon అనే కంపెనీ ద్వారా మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది.
👉 Vacancies:
ఈ Amazon Data Associate Jobs 2025 నోటిఫికేషన్ ద్వారా మనకి Data Associate అనే ఉద్యోగాలకు సంబంధించి నటువంటి పోస్ట్లు విడుదల చేయడం జరిగింది.
- అమెజాన్ కంపెనీ యొక్క బిజినెస్ ని మీరు ముందుకు తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది
- ప్రతి క్వాలిటీ టార్గెట్ అనేవి మీరు రీచ్ కావలసి ఉంటుంది
- కంపెనీ వారు మీకు Insurance అనేది ఇవ్వడం జరుగుతుంది
- కనీస దిశతో పని చేస్తుంది.
- రోజువారీ పనిని ట్రాక్ చేయడానికి ట్రాకర్‌లు మరియు వర్క్‌ఫ్లో సాధనాలను అప్‌డేట్ చేస్తుంది. • అద్భుతమైన అవుట్‌పుట్‌ని నిర్ధారించడానికి SOPలు, మార్గదర్శకాలు మరియు మేనేజర్ ఆదేశాలకు కట్టుబడి ఉంటుంది.
- తగిన విధంగా ప్రాజెక్ట్ మెరుగుదల మరియు కార్యాచరణ శ్రేష్ఠత ఆలోచనలకు సహకరిస్తుంది.
జనాభా లెక్కల శాఖ లో Govt జాబ్స్
👉 Age:
ఈ Amazon Data Associate Jobs 2025 అనే ఉద్యోగాలకు 18 సంవత్సరాలు వయసు కలిగినటువంటి మన తెలుగు వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అమెజాన్ కంపెనీ వారు ఇవ్వడం జరిగింది.
👉Education Qualifications:
Amazon లో ఈ Amazon Data Associate Jobs 2025 ఉద్యోగాలకు మీరు ఒకవేళ ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నట్లయితే వెంటనే మీరు అప్లికేషన్ పంపించుకోవచ్చు.
👉Salary:
అమెజాన్ లో Amazon Data Associate Jobs 2025 ఉద్యోగాలకు 25,000/- రూపాయల నుంచి మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
మీరు అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత ఆ అమెజాన్ కంపెనీ వాళ్ళు మీకు ఒక మెయిల్ పంపిస్తారు. దానిలో ఒక టెస్ట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టెస్ట్ అనేది మీరు కంప్లీట్ చేయాలి తర్వాత మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ పెట్టి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
Amazon కంపెనీకి సంబంధించిన అధికారిక వెబ్సైట్ అనేది క్రిందని ఇవ్వడం జరిగింది.. వాటిని ఓపెన్ చేసి అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.