Amazon GO AI Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రైవేటు MNC సంస్థ అయిన Amazon Company నుండి Associate, ML Data Operations, GO-AI Operations జాబ్స్ కోసం Amazon GO AI Recruitment 2025 విడుదల చేశారు.
Amazon Company నుండి Associate, ML Data Operations, GO-AI Operations జాబ్స్ కోసం ఇప్పుడే నోటిఫికేషన్ రావడం జరిగింది. కనీసం వయస్సు 18 నుండి మీకు డిగ్రీ అర్హత ఉన్నట్లయితే ఆడవారు మగవారు ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్లో మీకు ఒక చిన్న పరీక్ష పెడతారు. పరీక్షలో క్వాలిఫై అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఆన్లైన్ లో ఉంటుంది. ఆ తర్వాత మీ పర్ఫామెన్స్ ఆధారంగా మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబులోకి తీసుకుంటారు. మీకు 4.2 LPA జీతాలు ఉంటాయి.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Amazon GO AI Recruitment 2025 జాబ్ మన కోసం Amazon అనే MNC కంపెనీ నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లయితే ముందు మీకు వర్క్ ఫ్రొం హోమ్ ఇస్తారు. తర్వాత వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్ ఆధారంగా మిమ్మల్ని హైదరాబాద్ లేదా బెంగళూరులో పోస్టింగ్స్ కి తీసుకుంటారు.
అసోసియేట్ ఒక షిఫ్ట్ సమయంలో అనేక వందల సినిమాలను పరిశీలించి, సరైనది (నాణ్యత), వేగం (ఉత్పాదకత) మరియు సరైన / ఆమోదయోగ్యమైన విధానాల ఆధారంగా స్పందించాలి.
👉 Vacancies:
ఈ Amazon GO AI Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మనకి Associate, ML Data Operations, GO-AI Operations అనే ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
- Non Tech Role లో పనిచేయడానికి కచ్చితంగా సిద్ధంగా ఉండాలి మరియు ఆరు నెలల పాటు మీరు కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కచ్చితంగా చేయాలి
- blurry, less sharp videos అనేది నిజంగా పరిశీలించి వాటిలో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్ గా ఉన్నాయా లేవా అని మీరు రిపోర్టు సిద్ధం చేయాలి
- incremental targets ఆధారంగా మీరు కచ్చితంగా పనిచేయవలసి ఉంటుంది
- ఆఫీస్ కి రావడానికి కూడా సిద్ధంగా ఉండాలి కానీ పరిమిత రోజులు మాత్రమే
- మీరు ఆన్లైన్ మీటింగ్స్ కి లాప్టాప్ తో అటెండ్ కావలసి ఉంటుంది
👉 Age:
ఈ Amazon GO AI Recruitment 2025 అనే ఉద్యోగాలకు 18 సంవత్సరాలు కనీస వయస్సు ఉంటే ఈ జాబ్స్ కి మహిళలు మరియు పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
Amazon లో ఈ Amazon GO AI Recruitment 2025 ఉద్యోగాలకు మీరు Any Degree విద్యార్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
MS Office & Computer Skills అని మీకు కచ్చితంగా ఉండాలి దీనితో పాటుగా టైపింగ్ కూడా బాగా వచ్చి ఉండాలి.
👉Salary:
అమెజాన్ లో Amazon GO AI Recruitment 2025 ఉద్యోగాలకు 4.2 LPA వరకు జీతాలు అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
జాబ్ సెలక్షన్ లో భాగంగా మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ తో పాటు చిన్న పరీక్ష ఉంటుంది దాంట్లో మీ యొక్క పర్ఫామెన్స్ ఆధారంగా మీకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆరు నెలల పాటు మీకు కాంట్రాక్టు పీరియడ్ ఉంటుంది తర్వాత పర్మినెంట్ చేస్తారు.
👉Apply Process:
Amazon కంపెనీకి సంబంధించిన Official Website లోనే మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయకుండా ఉచితంగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.