Amazon Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రైవేటు MNC సంస్థ అయిన Amazon నుండి GO- AI Associate జాబ్స్ కోసం Amazon Recruitment 2025 విడుదల చేశారు.
ఈ కామర్స్ సంస్థలలో ప్రముఖ సంస్థ అయినటువంటి అమెజాన్ అనే మల్టీ నేషనల్ కంపెనీ నుండి మనకు అధికారికంగా అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేశారు. Any Degree కనీస విద్యార్హత కలిగిన పురుషులు మరియు మహిళలు కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తులు పెట్టుకోవచ్చు. క సంవత్సరాల ఈ. దీనికి సెలక్షన్లో అప్లై చేసిన క్యాండిడేట్స్ కి మెయిల్ ద్వారా టెస్ట్ లింకు పంపిస్తారు. 48 గంటల్లో మీరు ఆ టెస్ట్ ని క్లియర్ చేయాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా జాబ్ సెలక్షన్ ఉంటుంది. 3 LPA వరకు మీయొక్క స్టిల్స్ ఆధారంగా చేసుకుని ప్యాకేజ్ ఆఫర్ చేస్తారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Amazon Recruitment 2025 జాబ్ మనకి తమిళనాడు మరియు కర్ణాటక లో ఉన్నటువంటి అమెజాన్ కంపెనీ నుండి 6 నెలలు కాంట్రాక్టు బేస్ కింద పనిచేయడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.. ఆరు నెలలు అయిపోయిన తర్వాత కాంట్రాక్టు పీరియడ్ ఎక్స్టెన్షన్ చేస్తారు లేదంటే పర్మినెంట్ జాబ్ కింద మిమ్మల్ని కన్వర్ట్ చేస్తారు.
👉 Vacancies:
ఈ Amazon Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం GO- AI Associate అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది.భర్తీ చేస్తున్న పోస్ట్లన్నీ కూడా పర్మినెంట్ పోస్టులు కాదు కానీ ఆరు నెలల పాటు మిమ్మల్ని టెంపరరీ కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకుంటారు. 6 నెలలలో మీయొక్క వర్క్ పెర్ఫార్మన్స్ ని బట్టి మిమ్మల్ని ఎక్స్టెన్షన్ చేస్తారు.
👉 Age:
ఈ Amazon Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age మీకు 18 సంవత్సరాలు ఉంటే ఈ జాబ్స్ కి మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
👉Education Qualifications:
అమెజాన్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి కనీసం మీకు Any Degree అర్హత ఉంటే సరిపోతుంది. దీనితోపాటు కొద్దిపాటి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. టైపింగ్ స్పీడ్ కూడా బాగా ఉండాలి. ఇంగ్లీషులో మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ కూడా కాస్త వచ్చినట్లయితే మీకు Preferance ఇస్తారు.
👉Salary:
అమెజాన్‌లో ఉద్యోగం సాధించినట్లయితే మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మరియు మీ యొక్క స్కిల్స్ దానితోపాటుగా మీ యొక్క ఇంటర్వ్యూ పర్ఫామెన్స్ ఆధారంగా చేసుకొని 3 దా LPA వరకు ప్యాకేజ్ అనేది మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది.
👉Selection Process:
అమెజాన్ ఉద్యోగాలకు ఎంపికలో భాగంగా మీరు అప్లై చేసుకున్నట్లయితే ముందు మీకు టెస్ట్ లింకు మెయిల్ పంపించడం జరుగుతుంది.. ఈ టెస్ట్ అనేది మీరు 48 గంటల్లో కంప్లీట్ చేయాలి. టెస్ట్ లో మంచి పర్ఫామెన్స్ కనబరిచిన వారికి షార్ట్ లిస్ట్ చేసి తర్వాత ఇంటర్వ్యూ పెడతారు. ఇంటర్వ్యూలో కూడా మంచి పర్ఫామెన్స్ చేసినవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ముందుగా మీకు ట్రైనింగ్ ఉంటుంది తర్వాత జాబ్‌లోకి పెడతారు.
👉Apply Process:
Amazon కంపెనీకి సంబంధించిన అధికారిక వెబ్సైట్ అనేది క్రిందన ఇవ్వడం జరిగింది. దానిలో మీ డీటెయిల్స్ అన్నీ కూడా మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేస్తే సబ్మిట్ చేయండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్‌సైట్‌ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.