Amazon vcs recruitment 2025Amazon VCS Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రైవేటు MNC సంస్థ అయిన Amazon Company నుండి Virtual Customer Service Associate జాబ్స్ కోసం Amazon VCS Recruitment 2025 విడుదల చేశారు.
Amazon Company నుండి Virtual Customer Service Associate జాబ్స్ కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకునే విధంగా చాలా పెద్ద నోటిఫికేషన్ రావడం జరిగింది.. ఇది మీరు వర్క్ ఫ్రమ్ కింద పని చేయవలసి ఉంటుంది. కంపెనీ మాత్రం కలకత్తాలో ఉంటుంది. కనీస వయసు 18 సంవత్సరాలు ఉండండి 10+2/Degree అర్హతలు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్లో ఆన్లైన్లో టెస్ట్ ఉంటుంది. టెస్ట్ లో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది అది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. తర్వాత మీకు రెండు నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత పోస్టింగ్ ఇస్తారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Amazon VCS Recruitment 2025 జాబ్ మన కోసం Amazon అనే కంపెనీ ఈ యొక్క వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేయడమైతే జరిగింది.
👉 Vacancies:
ఈ Amazon VCS Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మనకి Virtual Customer Service Associate అనే ఉద్యోగాలను అధికారికంగా విడుదల చేసి Fill చేస్తున్నారు.
- ఆమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ గా మీరు చేయవలసిన పని ఏంటి అని అంటే మీరు కస్టమర్ కి సంబంధించి ఏమైనా క్వషన్స్ ఉన్నా లేకపోతే వాళ్లకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా మీరు వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ అనేవి త్వరగా ఇవ్వవలసి ఉంటుంది
- కంపెనీకి సంబంధించిన క్లయింట్ తో మీరు ఫోన్ కాల్స్ మాట్లాడాలి దానితోపాటు ఈ మెయిల్ కి మరియు చాట్ సంబంధించిన సంభాషణలకి మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది
- ప్రోడక్ట్ రిలేటెడ్ గా ఏదైనా క్వశ్చన్ ఉన్నట్లయితే వాటికి మీరు ఆన్సర్ చేయాలి
- ప్రతి వారం మీరు 40 గంటలు కనీసం పనిచేయాలి
- మీకు ఇంగ్లీష్ కి సంబంధించిన పరిజ్ఞానంతో పాటు కంప్యూటర్ ని వాడగలిగే నైపుణ్యం ఉండాలి
- మల్టీ టాకింగ్ చేయగలిగిన ఇప్పుడు Skill ఉండాలి
కరెంట్ ఆఫీసుల్లో GOVT జాబ్స్ విడుదల
ఎయిర్ ఫోర్స్ స్కూల్లో GOVT జాబ్స్
👉 Age:
ఈ Amazon VCS Recruitment 2025 అనే ఉద్యోగాలకు 18 సంవత్సరాలు కనీస వయస్సు అనేది ఉండి మీరు ఫోకస్టిగా ప్రతిరోజు పనిచేయగలిగితే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
Amazon లో ఈ Amazon VCS Recruitment 2025 ఉద్యోగాలకు మీరు 10+2 / Any Degree విద్యార్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
MS Office & Computer Skills అని మీకు కచ్చితంగా ఉండాలి దీనితో పాటుగా టైపింగ్ కూడా బాగా వచ్చి ఉండాలి.
👉Salary:
అమెజాన్ లో Amazon VCS Recruitment 2025 ఉద్యోగాలకు 3 LPA నుండి మీకు ప్యాకేజీ అనేది స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. వీటితోపాటు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనగా Insurance WFH Setup అలాగే నైట్ షిఫ్ట్ అలవాని చూసి కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
సెలక్షన్ లో భాగంగా మీకు ఒక ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. దానిలో క్వాలిఫై అయిన వారికి మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఉంటుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. రెండు నెలలపాటు ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
Amazon కంపెనీకి సంబంధించిన Official Website లోనే మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయకుండా ఉచితంగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.