Annadata Sukhibhava Late:
Annadata Sukhibhava Late – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Annadata Sukhibhava కోసం రైతులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ అకౌంట్లోకి డబ్బు కాస్త లేట్ అయినట్టు సమాచారం. మొత్తం 20,000 రైతుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేయవలసింది.
Annadata Sukhibhava అనే స్కీమ్ రైతులకి చాలా ఉపయోగపడుతుంది. మూడు విడతల్లో బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వేయడం జరుగుతుంది. మొదటి విడతలో ₹7,000 అర్హతలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఎటువంటి నిష్పక్షపాతం లేకుండా వేస్తారు. ఇందులో ఆ రాష్ట్ర ప్రభుత్వం వారు 5000 మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి 2000 రూపాయలు మొత్తంగా కలిపి 7000 రూపాయలు రైతులు బ్యాంక్ అకౌంట్ కి నేరుగా వేయడం జరుగుతుంది.
Air India విమానానికి మరో ప్రమాదం…
ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి జూన్ 20న యాక్చువల్ గా వేయవలసి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అకౌంట్ లోకి డబ్బులు అనేవి జమ అవలేదు.
Annadata Sukhibhava Late:
అన్నదాత సుఖీభవ ద్వారా డబ్బులు అనేవి రైతులకు ఇంకా పడలేదు ఇంకా ఆలస్యంగా పడే అవకాశాలు అయితే ఉన్నాయి. దీని గల కారణాలు మనం తెలుసుకుందాం.
ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ ఆఫ్ అవ్వాలి రైతులందరికీ కూడా
EKYC అనేది కచ్చితంగా అవ్వాలి ఒకవేళ అవ్వకపోతే కనుక డబ్బులు జమ అవ్వవు
అర్హులైన రైతులు యొక్క వెరిఫికేషన్ కాస్త ఆలస్యం అవ్వడం కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
అన్నదాత సుఖీభవ డబ్బు రావాలంటే ఏం చేయాలి:
అన్నదాత సుఖీభవ https://pmkisan.gov.in/ వెబ్సైట్లో మీరు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ కేవైసీ ప్రక్రియ మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు లేదు నాకు రాదు అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రానికి వెళ్లి అక్కడ మనిషిని అడిగినట్లయితే చెప్తారు.
ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ వాళ్ళు ఇంకా పైందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ అవ్వకపోతే గనక వెంటనే ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ అన్ని కూడా లింక్ పై విధంగా చూసుకోండి.
ఇవన్నీ అవ్వడంతోనే మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ ఇలానే ఉంటే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు చూసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.