AOC 815 Jobs Out 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ – AOC నుండి 815 జూనియర్ అసిస్టెంట్, ఫైర్ మాన్, MTS, మెటీరియల్ అసిస్టెంట్ జాబ్స్ కోసం AOC 815 Jobs Out 2024 విడుదల చేశారు.
సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ – AOC నుండి 815 జూనియర్ అసిస్టెంట్, Fireman, MTS, మెటీరియల్ అసిస్టెంట్ అనే Jobs కు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.. Age 18 నుంచి 27 సంవత్సరాలు మధ్యన ఉండాలి. రెగ్యులర్ విధానంలో ఈ ఉద్యోగాలు విడుదల చేశారు. 10th, ఇంటర్ మరియు డిగ్రీ విద్యార్హత ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ పెట్టి జాబ్లోకి ఎంపిక చేస్తారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ AOC 815 Jobs Out 2024 జాబ్ మనకి ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ – AOC ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ AOC 815 Jobs Out 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 815 జూనియర్ అసిస్టెంట్, ఫైర్ మాన్, MTS, మెటీరియల్ అసిస్టెంట్ Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
S.No | Post Name | Vacancies |
1 | జూనియర్ అసిస్టెంట్ | 27 |
2 | ట్రేడ్స్ మాన్ మేట్ | 389 |
3 | ఫైర్ మాన్ | 247 |
4 | మెటీరియల్ అసిస్టెంట్ | 19 |
5 | MTS | 11 |
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 27 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ AOC 815 Jobs Out 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th Pass/12th / Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
S.No | Post Name | Qualification |
1 | జూనియర్ అసిస్టెంట్ | Inter |
2 | ట్రేడ్స్ మాన్ మేట్ | 10th Pass |
3 | ఫైర్ మాన్ | 10th Pass |
4 | మెటీరియల్ అసిస్టెంట్ | Any Degree |
5 | MTS | 10th Pass |
👉Salary:
దీనికి ఎంపికైన వారందరికీ కూడా నెలకి పోస్టును అనుసరించి మీకు 30,000/- to 45,000/- వరకు జీతాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టే చాలా అలవెన్సెస్ కూడా ఇవ్వబడతాయి.
👉Application Fee:
దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు UR, OBC – 100 Rs – 100 Rs అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC, ST, PWD వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు – No Fee. ఉచితంగా అప్లై చేసుకునే అవకాశం ఉంది.
👉Important Dates:
ఈ AOC 815 Jobs Out 2024 ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ అనేవి Dec 2nd to Dec 22nd వరకు పెట్టుకోవచ్చు. ఆన్లైన్లోనే ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
👉Selection Process:
సెలక్షన్లో భాగంగా Stage 1 & 2 Exams, ఫిజికల్ ఈవెంట్స్ పరీక్ష పెట్టి మీకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
రాత పరీక్షలో మీకు ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.