AP 10th Base Jobs 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుండి ల్యాబ్ టెక్నీషియన్, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ జాబ్స్ కోసం AP 10th Base Jobs 2025 విడుదల చేశారు.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుండి ల్యాబ్ టెక్నీషియన్, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 18 నుంచి 42 సంవత్సరాల వయసు కలిగిన వారందరూ కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. కనీసం పదవ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఇది జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 3వ తేదీ వరకు మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ AP 10th Base Jobs 2025 జాబ్ మనకి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుంచి విడుదల చేశారు.ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు.
👉 Vacancies:
ఈ AP 10th Base Jobs 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 ల్యాబ్ టెక్నీషియన్, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది.
ల్యాబ్ టెక్నీషియన్ – 10
ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ – 30
AP జిల్లా కోర్టు లో Govt జాబ్స్
👉 Age:
ఈ జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 18 – 42 మద్యలో వయస్సు ఉండాలి.
ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ AP 10th Base Jobs 2025 ఉద్యోగాలకు సంబంధించి 10th / DMLT / BSC (MLT) అర్హతలు కలిగిన వారందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
👉Salary:
దీని నోటిఫికేషన్ లో మనకి సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కూడా నెలవారి పోస్టును అనుసరించి 18,000/- to 36,000/- జీతం చెల్లించడం జరుగుతుంది.
👉Fee:
అప్లికేషన్ ప్లీజ్ అనేది DD రూపంలో మీరు 300/- రూపాయలు చెల్లించవలసిన అవసరం ఉంది.
DD ఈ క్రింది పేర్కొన్న పేరు మీద మీరు బ్యాంకులో తీయాలి.
In favour of District Medical and Health Officer, Eluru District, Eluru.
👉Important Dates:
ఈ AP 10th Base Jobs 2025 ఉద్యోగాలకు ఈ క్రింది తేదీల్లో మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి.
Apply Start – Jan 23rd
Apply End – Feb 3rd
👉Selection Process:
ఈ ఉద్యోగానికి సంబంధించి సెలెక్షన్ లో భాగంగా మీకు ఎటువంటి పరీక్షలు లేకుండా నేరుగా మీకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.. అన్నీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలు మీకు కాంట్రాక్ట్ అయిపోయింది తర్వాత కాంటాక్ట్ బ్రిడ్ అనేది ఎక్స్టెన్షన్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి.
👉Apply Process:
ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైనమైన అప్లికేషన్ లింకు కిందన ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ని మీరు మీ డీటెయిల్స్ తో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా పిల్ చేసే సబ్మిట్ చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.