AP 10th Base Jobs Out 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి అవుట్ సోర్సింగ్ జాబ్స్ కోసం AP 10th Base Jobs Out 2024 విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కృష్ణా జిల్లా కి సంబంధించిన కలెక్టర్ ఆఫీస్ ద్వారా హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి ఔట్సోర్సింగ్ విధానంలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ – 2, ఫిమేల్ నర్సింగ్, సానిటరీ అటెండర్ కం వాచ్మెన్, ఫిజీషియన్, Staff నర్స్, ఆడియో లాజిస్ట్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. 10th, డిప్లమా, డిగ్రీ, DMLT ఇటువంటి అర్హతలు ఉంటే సరిపోతుంది.. మీకు సెలక్షన్లో రాత పరీక్ష లేకుండా మీరు ఇటు మార్కుల ఆధారంగా జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ AP 10th Base Jobs Out 2024 జాబ్ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కృష్ణా జిల్లా కి సంబంధించిన కలెక్టర్ ఆఫీస్ ద్వారా హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ AP 10th Base Jobs Out 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ – 2, ఫిమేల్ నర్సింగ్, సానిటరీ అటెండర్ కం వాచ్మెన్, ఫిజీషియన్, Staff నర్స్, ఆడియో లాజిస్ట్ ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 – 42 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th, డిప్లమా, డిగ్రీ, DMLT అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
ఎంపిక కాబడిన వారందరికీ కూడా పోస్ట్ ను అనుసరించుకొని 15,000/- to 32,670/- వరకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కాబట్టి ఇతర అలవెన్సెస్ ఏమి ఇవ్వరు.
👉Application Fee:
Offline అప్లికేషన్ పెట్టుకోవడానికి 250/- ఫీజు చెల్లించాలి. SC, ST,OBC, PHC అభ్యర్థులకు ఫీజు లేదు.
👉Important Dates:
ఈ AP 10th Base Jobs Out 2024 ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ Dec 10th to Dec 17th వరకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానంలో కృష్ణ జిల్లాకి సంబంధించిన DMHO ఆఫీస్ కి పంపించాలి.
👉Selection Process:
దరఖాస్తులు పెట్టుకున్న అభ్యర్థులకు ఎటువంటి పరీక్ష లేకుండా డైరెక్టర్ మెరిట్ మార్కులు మరియు అనుభవం ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Apply Process:
నోటిఫికేషన్ వివరాలు చదువుకున్న తర్వాత క్రింది ఇచ్చినటువంటి లింకు ద్వారా మీరు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకొని పూర్తి చేయాలి మరియు ఇచ్చిన అడ్రస్ లో పంపించాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.