AP 10th Results 2025:
Hai Friends… AP 10th Results 2025 కోసం Wait చేస్తున్నారు. పదో తరగతికి సంబంధించిన ఫలితాలు విడుదల తేదీపై చాలామంది ఎదురుచూస్తున్నారు.. మార్చి 17 నుంచి మార్చి 31 వరకు ఎగ్జామ్స్ జరిగాయి. పరీక్షల పత్రాల యొక్క మూల్యాంకనం April 3rd to April 9th వరకు జరుగుతాయి. ప్రతి టీచర్ కూడా 45 పేపర్లు ప్రతిరోజు కలెక్షన్ చేయవలసి ఉంటుంది. 9th April వరకు ఈ యొక్క ప్రక్రియ జరుగుతుంది. సకాలంలో కంప్లీట్ అయినట్లయితే ఏప్రిల్ చివరి వారంలో రిజల్ట్స్ ఇవ్వడానికి బోర్డు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
ఫ్రెండ్స్ మీరు AP 10th Results 2025 చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సినవి మీ యొక్క పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ అఫ్ బర్త్ (DOB). మీ ఫలితాలు అనేవి వచ్చిన తర్వాత మీకు పదవ తరగతికి సంబంధించిన ఒరిజినల్ Marks Memo కూడా ఇస్తారు.
👉AP 10th Results Whatsapp:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరీక్షలు యొక్క ఫలితాలను తీసుకురావడానికి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. 10th / inter సంబంధించిన రిజల్ట్స్ అనేవి వాట్సాప్ లో మీకు పిడిఎఫ్ పంపించడం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ లోనే ప్రభుత్వ సేవలు అన్ని కూడా వినియోగించుకొని విధంగా కొత్త విధానం తీసుకురావడం వల్ల ప్రజలకు సులభతరం అయింది. కానీ . ఈ ఫలితాలు అనేవి వాట్సాప్కి పంపించడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి మీరు ఆన్లైన్లోనే ముందుగా ఫలితాలనేవి చెక్ చేసుకోవచ్చు.
👉AP 10th Results 2025 – Date:
ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతికి సంబంధించిన పరీక్షా ఫలితాలు అనేవి ఏప్రిల్ చివరి వారంలో అనగా 4వ వారంలో మీకు ఫలితాలు విడుదల చేసేందుకు కృషి చేస్తామని చెప్పడం జరిగింది. నారా లోకేష్ చేతుల మీదుగా ఈ ఫలితాలు విడుదల చేయనున్నట్లు కూడా సమాచారం.
👉How to Check 10th Results:
- ముందుగా bse.ap.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
- AP 10th Results 2025 TAB పైన Click చేయాలి.
- మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB పుట్టిన తేదీ Enter చేయాలి.
- మీ యొక్క Results కనిపిస్తాయి.
- మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.