AP 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల | AP 10th Results Released 2024 | AP 10th Class Final Results 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP 10th Results Released 2024:

Hai Friends… AP 10th Results Released 2024 కోసం Wait చేస్తున్నారు. 10th Class ఆన్సర్ పేపర్ లని కరెక్షన్ చేయడానికి మొత్తం సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద రెడ్డి ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో దీనిలో భాగంగా 50 లక్షల ఆన్సర్ పేపర్లను ఏప్రిల్ 1st నుంచి మూల్యాంకనం స్టార్ట్ చేసి ఏప్రిల్ 8th న మూల్యాంకనం కంప్లీట్ చేస్తున్నారు. వీటి కోసం 25 వేల మంది Teachers ను వీధుల్లోకైతే కేటాయించడం జరిగింది.

AP లో 10th class Exams 18th March నుంచి 30th ఒక మార్చ్ వరకు జరిగిన విషయం మీకు తెలిసిందే. AP లో AP 10th Results Released 2024 కోసం స్టూడెంట్స్ చాలా మంది wait చేస్తున్నారు. ఈ Results కు సంబంధించిన వివరాలు చూస్తే Results అనేవి ఈనెల అనగా April 22nd తేదీన 11 AM వెల్లడించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసినటువంటి సమాచారం. అయితే ఈ Results స్టూడెంట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే www.bse.ap.gov.in అనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీరు మీ ఫలితాలు అనేవి చెక్ చేసుకోవాలి.అటువంటి అభ్యర్థులు SMS ద్వారా AP 10th Results Released 2024 ఫలితాలను Check చేయవచ్చు.

 ఫ్రెండ్స్ మీరు AP SSC Results 2024 చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సినవి మీ యొక్క పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ అఫ్ బర్త్ (DOB). మీ ఫలితాలు అనేవి వచ్చిన తర్వాత మీకు పదవ తరగతికి సంబంధించిన ఒరిజినల్ Marks Memo కూడా ఇస్తారు.

Join Our Telegram Group

👉AP 10th Results Released 2024 – Details:

AP 10th Results Released 2024

 

BIG BREAKING: టెన్త్ ఫలితాలు విడుదల AP పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ కమిషనర్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఈ ఏడాది మొత్తం 6 లక్షల మందికి పైగా విద్యార్ధులు టెన్త్ ఎగ్జామ్స్ రాశారు.

AP 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

TS ఇంటర్ ఫలితాలు విడుదల రేపే

👉Reverification – Details:

ఒకవేళ మీకు కరెక్షన్లో ఏమన్నా మిస్టేక్స్ వచ్చే అవకాశం ఉంటే మీరు రి వెరిఫికేషన్ పెట్టుకునే ఆప్షన్ కూడా ప్రభుత్వాలు తీసుకొస్తున్నారు. మూల్యాంకనంలో ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దని డీఈవో లకు ఆదేశాలు కూడా జారీ చేశారు. విద్యార్థులు ఎవరికైనా సందేహం ఉన్నట్లయితే ఈసారి Online లో Reverification చేసుకునే అవకాశం ఉంది. రీవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ కోసం 1000 Rs Fee   చెల్లించవలసి ఉంటుంది. ఆ విధంగా చేసిన స్టూడెంట్స్ కి మీ యొక్క జవాబు పత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని వెసులుబాటు ప్రభుత్వం అందిస్తుంది. 

EC  అనుమతి తీసుకున్నాకే AP 10th Results Released 2024 వెల్లడిస్తారని, ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే మాత్రం ఈ నెల 30 లోపు ఫలితాల ప్రకటన ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

👉How to Check 10th Results:

  1. ముందుగా bse.ap.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
  2. AP 10th Results Released 2024 TAB పైన Click చేయాలి.
  3. మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB  పుట్టిన తేదీ Enter చేయాలి.
  4. మీ యొక్క Results కనిపిస్తాయి.
  5. మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి. 

Results Check

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!