AP 2000 Job Mela Out 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AP DET నుండి 2000+ Jobs కోసం AP 2000 Job Mela Out 2025 విడుదల చేశారు.
AP DET నుండి 2000+ Jobs కోసం ఇప్పుడే పదవ తరగతి, ఇంటర్, డిప్లమా, ఐటిఐ, డిగ్రీ అర్హతలతో అప్లై చేసుకుని విధంగా బంపర్ నోటిఫికేషను వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించిన వారు కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తులనేవి పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది. నెలకు జీతం 20,000 నుంచి 30000 మధ్యలో ఉంటుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేకుండా మీకు డైరెక్ట్ గానే ఇంటర్వ్యూ ఆధారంగానే జాబ్ లోకి ఎంపిక చేసి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.. దీనికి ఎటువంటి పరీక్ష అనేది లేదు. వివిధ తేదీలలో వివిధ ప్రదేశాలలో మీకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.. వాటి వివరాలన్నీ కూడా క్రిందన ఇవ్వడం జరిగింది గమనించండి.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ AP 2000 Job Mela Out 2025 జాబ్ మనకి AP DET – ఆంధ్రప్రదేశ్ మెగా జాబ్ మేళా సంస్థ నుంచి విడుదల చేశారు. వివిధ ప్రదేశాలలో మీకు వివిధ రోజులలో ఇంటర్వ్యూ ద్వారా జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
👉 Vacancies:
ఈ AP 2000 Job Mela Out 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2000+ విడుదల చేయడం జరిగింది. ఇందులో మనకి వివిధ రకాల ప్రముఖ కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. వాటి ఇంటర్వ్యూలో మీరు పాల్గొన్నట్లయితే మీ యొక్క పర్ఫామెన్స్ ఆధారంగా మూడు రోజుల్లోనే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 42 ఉంటే సరిపోతుంది. ఆడవారు మగవారు ఎవరైనా కూడా మీకు అర్హతలు ఉన్నట్లయితే అప్లికేషన్స్ అనేవి వెంటనే పెట్టుకోండి. ముందు కచ్చితంగా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వారికి మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్లడానికి అవకాశం ఉంటుంది.
👉Education Qualifications:
ఈ AP 2000 Job Mela Out 2025 ఉద్యోగాలకు సంబంధించి10th, 12th Pass / Any Degree / Diploma అర్హత ఉంటే సరిపోతుంది. నీకు ఎటువంటి ఎక్స్ప్రెస్ కూడా అవసరం లేదు జస్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. అడ్మిట్ కార్డ్ అనేది కచ్చితంగా ఉండాలి అప్లై చేసుకున్న వాళ్ళకి అది మీకు ఆన్లైన్లో లభిస్తుంది డౌన్లోడ్ చేసుకోవాలి.
👉Salary:
ఇందులో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి మీరు ఎంపికైనటువంటి ఉద్యోగాన్ని ఆధారంగా చేసుకుని 20,000 నుంచి 30000 మధ్యలో జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
మెగా జాబ్ మేళా కాబట్టి అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు కేవలం మీ యొక్క ఇంటర్వ్యూ ఆధారంగా మీకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
ఇంద్ర మనకి వివిధ కంపెనీలు వివిధ ప్రదేశాలలో మీకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.. ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.