AP 341 Medical College Jobs:
AP 341 Medical College Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బోధనసు పత్రలో భారీ మొత్తంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రాబోతుంది. వాటి వివరాలన్నీ చూద్దామా..
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ఆ రాష్ట్రవ్యాప్తంగా బోధనాసు పత్రాలు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి అతి త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఇందులో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ తో పాటు ప్రొఫెసర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఎటువంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగానే జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులను భర్తీ చేయడానికి అవసరమైనటువంటి నియమ నిబంధనలు మరియు చర్యలు అన్నీ కూడా తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ తెలియజేశారు.
పోస్టుల వివరాలు:
రాష్ట్రంలోని బోధనాసుపత్రిలలో ఖాళీగా ఉన్నటువంటి AP 341 Medical College Jobs కు సంబంధించి డైరెక్ట్గా వాక్ ఇన్ ఇంటర్ ఆధారంగా భర్తీ చేస్తామని సత్యకుమార్ వెల్లడించారు. ఇటీవల ఒకే చిన్న మీటింగ్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ పోస్టులకు సంబంధించి భారీ మొత్తంలో ఖాళీగా వేకెన్సీస్ ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా చూస్తే 682 Vacancies ఉన్నాయి. దానిలో మొత్తం 341 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది. వివిధ విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ అర్హత కలిగిన 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను సెలెక్ట్ చేసే నియమించినట్లు కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం చూస్తే ప్రొఫెసర్ పోస్టుల్లో 79 పోస్టులు ప్రజెంట్ ఖాళీగా ఉన్నాయని వీటితో పాటుగా 160 ప్రొఫెసర్ పోస్టుల్లో ఈ 84 పోస్ట్లు వేకెన్సీస్ ఉన్నాయని తెలియజేశారు. వీటిని వచ్చే వారం ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేస్తారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.