AP 540 Job Mela Out 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AP DET నుండి 540 Jobs కోసం AP 540 Job Mela Out 2024 విడుదల చేశారు.
దీనిలో భాగంగా పార్వతితీయం జిల్లాలో 540 ఉద్యోగాలకు సంబంధించి మెగా జాబ్ మేళా కాంటాక్ట్ చేస్తున్నారు. పదవ తరగతి నుంచి డిగ్రీ అర్హతలు ఉన్నా పురుషులు మరియు స్త్రీలు నీ ఉద్యోగాలకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీకు సెప్టెంబర్ 24వ తేదీన ఈ మేళా నిర్వహిస్తున్నారు.. అర్హతలు ఉన్నవారు మీ సర్టిఫికెట్లు నేరుగా ఇచ్చిన అడ్రస్ కి మీరు హాజరు కావాలి.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ AP 540 Job Mela Out 2024 జాబ్ మనకి Mega Job Mela ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.పార్వతీపురంలో మీకు దీనికి సంబంధించి మేళా నిర్వహించడం జరుగుతుంది.
👉 Vacancies:
ఈ AP 540 Job Mela Out 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 540 ఉద్యోగాలనుకేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆరోగ్యంగా ఫార్మ, అవంతి ఫుడ్స్ లిమిటెడ్, GMR సెక్యూరిటీ సంస్థలు పాల్గొంటున్నాయి.
కాబినెట్ లో 160 Govt జాబ్స్ విడుదల
రైల్వే లో 12th అర్హత తో 3,445 జాబ్స్ విడుదల
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 40 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ AP 540 Job Mela Out 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th, 12th Pass / Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
ఈ ఉద్యోగాలలో సెలెక్ట్ అయిన కాండిడేట్స్ కి కంపెనీని బట్టి మరియు మీ యొక్క క్వాలిఫికేషన్ ని బట్టి మీకు 10 వేల రూపాయలు నుంచి 35 వేల వరకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Selection Process:
అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Merit Marks ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
👉Exam Dates:
కేవలం Merit Marks ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
మీరు ముందుగా అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కచ్చితంగా చేసుకోవాలి ఆ తర్వాత మాత్రమే మీరు Interview కి అటెండ్ అవ్వాలి.
👉Exam Syllabus:
అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Merit Marks ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.