AP లో 639 జాబ్స్ విడుదల | AP 639 Job Mela Out 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP 639 Job Mela Out 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AP DET నుండి 639 Jobs కోసం AP 639 Job Mela Out 2024 విడుదల చేశారు.

AP 639 Job Mela Out 2024

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ AP 639 Job Mela Out 2024 జాబ్ మనకి Mega Job Mela ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

కాకినాడ జిల్లాలో భాగంగా 639 పోస్టులకు సంబంధించిన మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది.. పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.  సెప్టెంబర్ 21 తేదీన మీకు దీనికి సంబంధించినటువంటి జాబ్ మేళా కాంటాక్ట్ చేస్తున్నారు.

👉 Vacancies:

ఈ AP 639 Job Mela Out 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 639 Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. వీటిలో భాగంగా వరుణ్ మోటార్స్, LIC, Paytm, Sbi Life, అపోలో ఫార్మసీ మరియు కియా మోటార్స్ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయి. 

ARMY లో జాబ్స్ విడుదల

TATA లో బంపర్ జాబ్స్

స్త్రీ శిశు సంక్షేమ శాఖ లో జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 35 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ AP 639 Job Mela Out 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th, 12th Pass / Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

ఈ ఉద్యోగాలలో సెలెక్ట్ అయిన కాండిడేట్స్ కి కంపెనీని బట్టి మరియు మీ యొక్క క్వాలిఫికేషన్ ని బట్టి మీకు 10 వేల రూపాయలు నుంచి 35 వేల వరకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Selection Process:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Merit Marks ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Exam Dates:

కేవలం Merit Marks ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

మీరు ముందుగా అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కచ్చితంగా చేసుకోవాలి ఆ తర్వాత మాత్రమే మీరు Interview కి అటెండ్ అవ్వాలి.

👉Exam Syllabus:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Merit Marks ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

Official Notification & Apply

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!