10th అర్హత తో 6532 జాబ్ మేళా | AP 6532 Job Mela Out 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP 6532 Job Mela Out 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AP DET నుండి 6532 Jobs కోసం AP 6532 Job Mela Out 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ AP 6532 Job Mela Out 2024 జాబ్ మనకి Mega Job Mela ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

ఈ జాబ్ మేళా ద్వారా పార్టీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి సెప్టెంబర్ 10వ తేదీన ఈ జాబ్ మేళా అనేది నిర్వహిస్తున్నారు.. ఈ జాబ్ మేళాలో భాగంగా మొత్తంగా 25 కంపెనీలు దీనిలో మీకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తూ ఉన్నారు.. ఇందులో భాగంగా అమెజాన్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫ్లిప్కార్ట్, పేటీఎం, CRED, స్విగ్గి, Zepto,L & T, Varun Motors ఇలాంటి చాలా పెద్ద కంపెనీలు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిలోనే మీకు జాబ్ పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

AP 6532 Job Mela Out 2024

👉 Vacancies:

ఈ AP 6532 Job Mela Out 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6532 Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

Wipro లో భారీగా WFH జాబ్స్

Canonical Recruitment 2024

CSIR NIO Notification 2024

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 50 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ AP 6532 Job Mela Out 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th, 12th Pass / Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

ఈ ఉద్యోగాలలో సెలెక్ట్ అయిన కాండిడేట్స్ కి కంపెనీని బట్టి మరియు మీ యొక్క క్వాలిఫికేషన్ ని బట్టి మీకు 10 వేల రూపాయలు నుంచి 35 వేల వరకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Selection Process:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Merit Marks ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

పది జిల్లాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అందులో భాగంగా కర్నూల్, నంద్యాల, తిరుపతి,, విజయనగరం, ఏలూరు, గుంటూరు, చిత్తూరు, అనంతపురం, కృష్ణ, కోనసీమ జిల్లాలలో సెప్టెంబర్ 10 ఉదయం 10 AM నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆసక్తికర అభ్యర్థులు ఉంటే మీరు డైరెక్ట్ గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అడ్రస్ కి మీరు మీ యొక్క Resume మరియు సర్టిఫికెట్లను నేరుగా ఇంటర్వ్యూకి పట్టుకు రావాలి.

దీనికి సంబంధించి మీకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూస్ అని ఎప్పుడు ఉంటాయంటే 10.09.2024 శుక్రవారం ఉ.10.00 గం. లకు ఇచ్చినటువంటి అడ్రస్ అయితే మీరు డైరెక్ట్ గా మీ యొక్క రెజ్యూమ్ మరియు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాగే జిరాక్స్ కాపీస్ అన్ని నేరుగా మీరు సంబంధిత అడ్రస్ కి వాకింగ్ ఇంటర్వ్యూకి అటెండ్ కావలసి ఉంటుంది.

👉Exam Dates:

కేవలం Merit Marks ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

మీరు ముందుగా అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కచ్చితంగా చేసుకోవాలి ఆ తర్వాత మాత్రమే మీరు Interview కి అటెండ్ అవ్వాలి.

👉Exam Syllabus:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Merit Marks ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

Official Notification & Apply

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!