AP కోర్టు లో Govt జాబ్స్ | AP Court Jobs Out 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Court Jobs Out 2025:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AP విజయనగరం జిల్లా కోర్టు నుండి టైపిస్ట్ కం అసిస్టెంట్ జాబ్స్ కోసం AP Court Jobs Out 2025 విడుదల చేశారు.

AP Court Jobs Out 2025

AP విజయనగరం జిల్లా కోర్టు నుండి టైపిస్ట్ కం అసిస్టెంట్ జాబ్స్ కోసం ఇప్పుడే మనకి చాలా మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది.. ఈ ఉద్యోగాలకు 18 నుంచి 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.. ఈ ఉద్యోగానికి సర్రిక్షంలో రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి టైపింగ్ మీకు వచ్చినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.. ఈ ఉద్యోగాలకు మీరు మార్చి 25వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ AP Court Jobs Out 2025 జాబ్ మనకి AP విజయనగరం జిల్లా కోర్టు నుండి అధికారికంగా ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది.  ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు.

👉 Vacancies:

ఈ AP Court Jobs Out 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం టైపిస్ట్ కం అసిస్టెంట్ అనే ఉద్యోగాలను మనకు ఆవాధికంగా విడుదల చేయడం జరిగింది.

పోస్టల్ GDS Results విడుదల

TS Intermediate 2025 Result Date

రైల్వే ALP లో 9,970 జాబ్స్ 

👉 Age:

ఈ ఉద్యోగాలకు సంబంధించి  మీకు కనీసం Age 18 – 42 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications: 

ఈ AP Court Jobs Out 2025 ఉద్యోగాలకు డిగ్రీ అర్హత కలిగి ఉండే దానితోపాటు టైపింగ్ మీకు వచ్చినట్లయితే మీరు అప్లికేషన్ పెట్టుకోడానికి అవకాశం అనేది ఇచ్చారు.

👉Salary:

ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కోర్టులో పని చేయడానికి సంబంధించి మీకు శాలరీ ఏవిధంగా ఉంటుందంటే 18,500/- జీతం అనేది చెల్లించడం జరుగుతుంది. మిగతా అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

👉Application Fee:

విజయనగరం జిల్లా కోర్టులో పనిచేయడానికి సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవడానికి ఫీజు ఏమీ కూడా నోటిఫికేషన్లు ఇవ్వలేదు కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఉచితంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

👉Important Dates:

ఈ AP Court Jobs Out 2025 ఉద్యోగాలకు March 25th తేదీలోగా మీరు అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు.

👉Selection Process:

ఆంధ్రప్రదేశ్ కోర్టు ఉద్యోగాలకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఉద్యోగం సాధించాలంటే ముందుగా మీకు రాత పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది.. ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సొంత జిల్లాలో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

👉Apply Process: 

నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్స్ అనేవి గ్రంథం ఇవ్వడం జరిగింది.. మీరు వెంటనే దరఖాస్తులు పెట్టుకోండి.

Official Notification & Apply

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!