AP District Court Jobs Notification 2025:
Hai Friends.. ప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో జిల్లా సపోడినేట్ సర్వీసెస్ హోటల్లో నుండి 1620 జూనియర్ అసిస్టెంట్ , ఆఫీస్ సబార్డినేట్ , ఎగ్జామినర్, ప్రాసెస్ సర్వర్ ,రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ,టైపిస్ట్ , కాపీయిస్ట్, డ్రైవర్, స్టెనోగ్రాఫర్ Jobs కోసం AP District Court Jobs Notification 2025 విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో జిల్లా సపోడినేట్ సర్వీసెస్ హోటల్లో నుండి 1620 జూనియర్ అసిస్టెంట్ , ఆఫీస్ సబార్డినేట్ , ఎగ్జామినర్, ప్రాసెస్ సర్వర్ ,రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ,టైపిస్ట్ , కాపీయిస్ట్, డ్రైవర్, స్టెనోగ్రాఫర్ Jobs కోసం ఇప్పుడే అదిరిపోయే నోటిఫికేషన్ వచ్చింది.. దీనికి మే 13 నుంచి జూన్ రెండు వరకు అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాలకి చెందినవారు కూడా అప్లై చేసుకోవచ్చు.. 18 నుంచి 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. దీనికి ఏడవ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హతలు కలిగిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.. సెలెక్షన్లో భాగంగా మీకు కంప్యూటర్ ఆధరిత పరీక్షలు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇస్తారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ AP District Court Jobs Notification 2025 జాబ్ మనకి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో జిల్లా సపోడినేట్ సర్వీసెస్ హోటల్లో నుండి అధికారికంగా ఈ అఫీషియల్ నోటిఫికేషన్ రావడం జరిగింది.
👉 Vacancies:
ఈ AP District Court Jobs Notification 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1620 జూనియర్ అసిస్టెంట్ , ఆఫీస్ సబార్డినేట్ , ఎగ్జామినర్, ప్రాసెస్ సర్వర్ ,రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ,టైపిస్ట్ , కాపీయిస్ట్, డ్రైవర్, స్టెనోగ్రాఫర్ జాబ్స్ అనేవి విడుదల చేశారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్.
Farmers Good News : రైతులకు శుభవార్త..20 వేలు ఆర్థిక సాయం..
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 42 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే కనీసం మీకు 7th / 10th / Degree అనే అర్హతలు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.
👉Salary:
జిల్లా కోర్టు ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ కూడా పోస్టును అనుసరించుకొని 30 వేల నుంచి 50 వేల మధ్యలో మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి 800/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC/ST/PwBD – 400 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
👉Important Dates:
ఈ AP District Court Jobs Notification 2025 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆన్లైన్ లో మీరు May 13th – June 2nd మధ్యలో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
👉Selection Process:
జాబ్ సెలక్షన్లో భాగంగా మీకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డా, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.