AP DSC Changes:
AP DSC Changes: ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టులకు సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వారం రోజుల్లో రానుంది. ఈ నేపథ్యంలో వీటి భర్తీలో AP DSC Changes తీసుకొచ్చారు. AP DSC Changes అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
టీచర్ పోస్టులకు సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ వారం రోజుల్లో వస్తుంది. అయితే వీటిలో మీరు అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు దరఖాస్తు ఏ, బి విభాగాలుగా విడదీసి వివరాలు సేకరిస్తున్నారు. మీరు అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడే మీరు ఏ స్కూల్ కి అనగా ప్రభుత్వ పురపాలక పంచాయతీరాజ్ ఆదర్శ పాఠశాలలో ఏపీఆర్జేసీ సంక్షేమ శాఖల యాజమాన్యాల సంబంధించిన పాఠశాలలు మీరు ఆప్షన్ ఎంచుకోవలసి ఉంటుంది. మీరు అప్లికేషన్స్ పెట్టుకునే తర్వాత పార్ట్ బి లో మీ యొక్క పదవ తరగతి నుంచి డీఎడ్ లేదా బి.ఎడ్ సంబంధించిన సర్టిఫికెట్లు కూడా అప్లోడ్ అనేది చేయాలి.. అప్లికేషన్ గడువు కంప్లీట్ అయ్యేవరకు కూడా ఈ అవకాశం ఉంటుంది. దీనికి గల ప్రధాన కారణం న్యాయవివాదాలు రాకుండా మరియు త్వరగా ఈ పోస్టులన్నీ కూడా భర్తీ ప్రక్రియ కంప్లీట్ అవ్వాలి అని నేపథ్యంలో ఈ విధానం తీసుకోవడం జరిగింది.
AP DSC Changes Details – అంటే అప్లికేషన్స్ పెట్టుకునే తర్వాత ఎంపిక జాబితా విడుదల చేసేవారు మరియు యాజమాన్యాలకు ఐచ్చికలు ద్రవ పత్రాలు పరిశీలన చేపట్టేవారు. ఈ విధంగా చేయడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని అధికారులు గుర్తించి ఈసారి ఈ విధంగా మార్పులు చేయడం జరిగింది.. అభ్యర్థులందరూ కూడా యాజమాన్యాల వారీగా ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం వారికి టువంటి ర్యాంకులతో పోస్టులు కేటాయిస్తారు.
ప్రత్యేక విద్యకు స్పెషల్ డిఎస్సీ:
కొత్తగా మంజూరు చేసినటువంటి 2260 ప్రత్యేక విద్యార్థి పోస్టులకు సంబంధించి ప్రజెంట్ డీఎస్సీ నోటిఫికేషన్ లో ఇంక్లూడ్ చేయలేదు. వీటి భర్తీకి సంబంధించి మరొక నోటిఫికేషన్ రానున్నట్లు విద్యాశాఖ చెప్పింది. గతంలో ఏవైతే పోస్టులు చెప్పారో అంటే 16347 పోస్టులు మాత్రమే ప్రజెంట్ డీఎస్సీలో భర్తీ చేస్తారు. ప్రత్యేక విద్యార్థి పోస్టులకు సంబంధించి ఇందులో కలిపినట్లయితే ఆ పరీక్షకు సన్నద్ధం అవ్వడానికి ఇబ్బంది అవడంతో పాటుగా పోస్టుల రిజర్వేషన్లు ఇతర అంశాలతో మరింత జపం జరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రత్యేక విద్యకు సంబంధించి మరొక డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలియజేశారు.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు:
SC వర్గీకరణ వల్ల ఆలస్యమైన డీఎస్సీ నోటిఫికేషన్ వారం రోజుల్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు నారా లోకేష్ గారు తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ మరియు రిజర్వేషన్లకు సంబంధించిన జీవో జారీ అనంతరం నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పారు. కొత్త రిజర్వేషన్ల ప్రకారం ప్రకటన ఇచ్చేందుకు జాబితా సిద్ధం కూడా చేశారు. ఇప్పుడు కూడా 16,347 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వారంలో వస్తుంది.
45 రోజులు సమయం:
డీఎస్సీ ప్రకటన అయిపోయిన తర్వాత పరీక్ష నిర్వహించేందుకు 45 రోజులు సమయం కచ్చితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి కూడా ఆన్లైన్ వితనంలో కంప్యూటర్ బెస్ట్ పరీక్ష పెట్టడం జరుగుతుంది. కొంతమంది టీచర్ ఎలిజిబుటే టెస్ట్ నిర్వహించాలి అని అడిగినప్పటికీ కూడా ప్రజెంట్ మాత్రం డీఎస్సీ ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. కొంతమంది టెట్తో పాటు డీఎస్సీ కలిపి నిర్వహించాలని చెప్పి కూడా అడుగుతున్నారు కానీ ప్రెసెంట్ అయితే మాత్రం డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ భర్తీ చేసేలోపు ఉపాధ్య పోస్టుల హేతుపద్దీకరణ కూడా కంప్లీట్ చేసి విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న ప్లేస్ లో ఎక్కువ ఉపాధ్యాయులను నిర్మించి తక్కువ సంఖ్యలో పిల్లలు ఉన్న ప్లేసెస్ లో ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించే ప్రయత్నం కూడా చేస్తామని తెలియజేశారు. ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసుకొని దాన్నిబట్టి ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.