AP DSC Exams Latest News Today:
AP DSC Exams Latest News Today – AP లో 16,347 SGT, SA, TGT, PGT, Principal జాబ్స్ కోసం AP DSC Recruitment 2025 నిన్న విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలు వాయిదా సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. అసలు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Why DSC Should Postpone:
ఆంధ్రప్రదేశ్లో మెగా DSC నోటిఫికేషన్ కోసం చాలామంది చాలాకాలంగా ఎదురు చూశారు. అయితే మొత్తానికి టీచర్ పోస్టులు భర్తీ ప్రకటన రావడం జరిగింది. కానీ పరీక్షలకు చాలా తక్కువ సమయం ఇచ్చారని అభ్యర్థుల అభిప్రాయం. నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుండి 45 రోజులు సమయం ఇచ్చారు. ఈ సమయం ఎందుకో సరిపోదు అని కొందరి అభిప్రాయం. కొందరేమో TET పెట్టి తర్వాత డీఎస్సీ పెట్టడం వల్ల కొత్త బ్యాచ్ వాళ్లకు ఉపయోగపడుతుందని చాలామంది అభిప్రాయం.
మరోవైపు డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు CBT విధానంలో నిర్వహిస్తున్నారు.. అదే సమయంలో APPSC పరీక్షలు కూడా జరుగుతాయి. అభ్యర్థులు ఈ రెండు పరీక్షలు ఒకేసారి హాజర అవ్వాలంటే అది సాధ్యం కాని పని. జూన్ 16 నుంచి 26 వరకు పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు సంబంధించిన పరీక్షలు జరుగుతాయి. కాబట్టి ఆయా తేదీలలో మార్పులు చేయాలని అభ్యర్థులు అడుగుతున్నారు.
SGT : 6,371
PET : 132
SA: 7725
TGT: 1781
PGT: 286
Principal: 52
👉Important Dates:
ఈ AP DSC Recruitment Out 2025 ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు April 20th – May 15th వరకు పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది.
DSC Exams – June 6th to July 6th
DSC Vacancies District Wise, Syllabus, Exam Pattern, Age
దరఖాస్తు సమయంలోనే:
- మీరు దరఖాస్తులు పెట్టుకునే సమయంలోనే మీ యొక్క అర్హత సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేయాలి.
- గతంలో దరఖాస్తులు చేసిన వారు మళ్లీ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. ఆధారంగా ఏదైనా సబ్జెక్టుకి అప్లై చేసుకోవాలనుకుంటే ఆ సబ్జెక్టుకి సంబంధించి మాత్రం దరఖాస్తు రుసుము అదనంగా చెల్లించాలి.
- ఆన్లైన్లోనే పరీక్ష అవసరమైతే పక్క రాష్ట్రాల్లో కూడా కేంద్రాలు ఏర్పాటు
- పిడి, పి ఈ టి లకు ఎటువంటి TET లేదు ద్విభాష ల్లో ప్రశ్నాపత్రాలు
- వీటి అప్లికేషన్ మే 15 వరకు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు.
AP DSC Exams Latest News Today Details : దరఖాస్తులు పెట్టుకొని సమయంలో అభ్యర్థులు తప్పుడు సమాచారం ఇస్తే వారి పైన కేసులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి.. కాబట్టి మీ యొక్క అర్హత సర్టిఫికెట్లు అన్నీ కూడా మీవై ఉండాలి మరియు ఒరిజినల్ అయ్యుండాలి అది గమనించి అప్లై చేసుకోండి. తప్పుడు సమాచారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు ఎందుకంటే మనకు ఎడిట్ ఆప్షన్ కూడా లేదు కాబట్టి ఒకటికి రెండుసార్లు కచ్చితంగా సరిచూసుకొని మాత్రమే సబ్మిట్ చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.