16,347 పోస్టులకు భారీ నోటిఫికేషన్ జారీ | AP DSC Notification 2024 | AP DSC District Wise Vacancies 2024

AP DSC Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Andhra Pradesh district selection committee నుండి 16,347 SGT, SA, TGT, PGT, Principal జాబ్స్ కోసం AP DSC Notification 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ AP DSC Notification 2024 జాబ్ మనకి Andhra Pradesh district selection committee ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

AP DSC Notification 2024

👉 Vacancies:

ఈ AP DSC Notification 2024 నోటిఫికేషన్ ద్వారా 16,347 SGT, SA, TGT, PGT, Principal ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. 

SGT : 6,371
PET : 132
SA: 7725
TGT: 1781
PGT: 286
Principal: 52

Google లో WFH జాబ్స్

17727 పోస్టులకు SSC భారీ నోటిఫికేషన్

ITBP లో Govt జాబ్స్

10th అర్హత తో 2329 Govt జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 42 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 12th Pass + D.ed/B.ed / Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 35,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ AP DSC Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Schedule ఇంకా ఇవ్వలేదు.

December 10th – Process will Complete

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు Online/ Offline లో పరీక్ష పెట్టి Select చేయడం జరుగుతుంది.

👉Exam Dates:

ఈ సంస్థ వారు అధికారికంగా ఇంకా పరీక్ష తేదీలు వెల్లడించలేదు.  అతి త్వరలోనే ఈ సంస్థ వారు అధికారిక పరీక్ష తేదీలు వెల్లడిస్తారు. 

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఈ నోటిఫికేషన్ లోనే దీనికి సంబంధించిన ఫుల్ సిలబస్ అనేది లభిస్తుంది కాబట్టి మీరు ఫుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి దీన్ని సిలబస్ ను చెక్ చేయండి. 

Official Notification

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

3 thoughts on “16,347 పోస్టులకు భారీ నోటిఫికేషన్ జారీ | AP DSC Notification 2024 | AP DSC District Wise Vacancies 2024”

Leave a Comment

error: Content is protected !!