AP DSC Notification on April 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Andhra Pradesh district selection committee నుండి 16,347 SGT, SA, TGT, PGT, Principal జాబ్స్ కోసం AP DSC Notification on April 2025 న్యూస్ రావడం జరిగింది.
గత కొన్ని రోజులుగా డీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ – AP DSC Notification on April 2025 ఆలస్యం అవుతూ వస్తుంది.. ఈరోజు అధికారికంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆఫీసర్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. మనకి డీఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ మొదటి వరంలో వచ్చే అవకాశాలున్నాయి వాటి వివరాలు అన్నీ కూడా క్లియర్ గా చూద్దాం.
👉16,347 పోస్టులు April లో నోటిఫికేషన్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP DSC Notification on April 2025 – 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారిక అప్డేట్ రావడం జరిగింది. అప్డేట్ ఏంటంటే ఏప్రిల్ మొదటి వారంలోనే DSC నోటిఫికేషన్ ఇస్తాము అని చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా చెప్పడం జరిగింది. వీటికి సంబంధించిన పరీక్షలు పెట్టడానికి 45 రోజులు సమయం ఇస్తారు. ఈ సమయంలో అప్లికేషన్స్ తీసుకోవడం, అప్లికేషన్ మిస్టేక్స్ కలెక్షన్ చేసుకోవడం వంటివి ఉంటాయి. ప్రిపరేషన్ కూడా ఇదే సమయం సరిపోతుంది. ఇప్పటికే చాలా టైం ఇచ్చారు ఇకపై నోటిఫికేషన్ తర్వాత ఒక 45 రోజులు సమయం ఉంటుంది.
👉 Vacancies:
ఈ AP DSC Notification on April 2025 నోటిఫికేషన్ ద్వారా 16,347 SGT, SA, TGT, PGT, Principal ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది.
SGT : 6,371
PET : 132
SA: 7725
TGT: 1781
PGT: 286
Principal: 52
👉 టీచర్ జాబ్ ఎప్పుడు ఇస్తారు?
పాఠశాల తెరిచే నాటికే డీఎస్సీలో ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇచ్చే ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు.
సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం గారు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణతోనే డీఎస్సీ భర్తీ చేస్తాం. 2027 నాటికి పోలవరం కూడా పూర్తి చేస్తాము అని తెలియజేశారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.