AP DSC సిలబస్ విడుదల | AP DSC Syllabus Pdf 2024 | AP DSC Syllabus 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP DSC Syllabus Pdf 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Andhra Pradesh district selection committee నుండి 16,347 SGT, SA, TGT, PGT, Principal జాబ్స్ కోసం AP DSC Syllabus Pdf 2024 చేశారు.

AP DSC Syllabus Pdf 2024

చాలామంది నిరుద్యోగులు మెగా DSC కి సంబంధించిన సిలబస్ కోసం ఎదురుచూస్తూ  ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మనకి డీఎస్సీకి సంబంధించిన సిలబస్ అధికారికంగా ఆఫీసియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా SGT, SA,  పండితులకు సంబంధించినటువంటి ఫుల్ సిలబస్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలో విడుదల చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ AP DSC Syllabus Pdf 2024 మనకి Andhra Pradesh district selection committee ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు. 

👉 Vacancies:

ఈ AP DSC Syllabus Pdf 2024 నోటిఫికేషన్ ద్వారా 16,347 SGT, SA, TGT, PGT, Principal ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. 

SGT : 6,371
PET : 132
SA: 7725
TGT: 1781
PGT: 286
Principal: 52

ఫుడ్ సేఫ్టీ లో ఇంటర్ అర్హత తో జాబ్స్

రైల్వే లో Govt జాబ్స్

ECIL లో 187 Govt జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 42 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

ఈ అర్హతలు మీకు ఉన్నట్లయితే సరిపోతుంది మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 12th Pass + D.ed/B.ed / Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Important Dates:

ఈ AP DSC Syllabus Pdf 2024 విడుదల చేశారు కానీ మనకి ముఖ్యమైన తేదీలు అప్లై చేసుకోవడానికి ఇంకా ప్రకటించలేదు.  త్వరలోనే మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి విద్యాశాఖ ప్రకటించడం జరిగింది.

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు Online/ Offline లో పరీక్ష పెట్టి Select చేయడం జరుగుతుంది.

👉Exam Syllabus:

అధికారిక వెబ్సైట్లో మీకు SGT, SA, పండితుల పోస్టులకు సంబంధించినటువంటి సిలబస్ పిడిఎఫ్ అందుబాటులో ఉంది. మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు సిలబస్ డౌన్లోడ్ అని కనపడుతుంది. దాని పైన క్లిక్ చేసి మీరు ఫుల్ సిలబస్ ని డౌన్లోడ్ చేసుకొని అవకాశం ఉంటుంది.

Full Syllabus Download

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!