AP DSC లో పోస్టులు పెంపు | AP DSC Vacancies Increase 2026 | AP DSC Latest Updates

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP DSC Vacancies Increase 2026:

AP DSC Vacancies Increase 2026 – AP DSC కోసం నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా చాలా ధ్యానంగా ఎదురుచూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వారు ప్రతిరోజు కూడా ఈ యొక్క శుభవార్త ఎప్పుడు విడుదల చేయాలి అనే అంశాన్ని బేస్ చేసుకుని ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు.

మరి దీనికి సంబంధించి మనకు వేకెన్సీస్ అనేవి జిల్లాల వారీగా ఏ విధంగా ఉండొచ్చు మరియు వీటికి సంబంధించి రోజు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం కూడా మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.

 

నిరుద్యోగులు అందరూ కూడా మెగా డీఎస్సీ – AP DSC Vacancies Increase 2026 కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారో అయితే గతంలో మనకు నోటిఫికేషన్ విడుదల చేసి ప్రాసెస్ కంప్లీట్ చేసినప్పటికీ కూడా పూర్తిస్థాయిలో అందరూ కూడా హ్యాపీగా లేరు. దీనికి గల ప్రధాన కారణం విషయానికి వచ్చినట్లయితే మల్టిపుల్ స్విఫ్ట్ లలో మనకు పరీక్షలు అనేవి పెట్టడం వల్ల కొన్ని సూట్ల వారికి మార్కులనేవి విపరీతంగా యాడ్ అవడం మరికొన్ని శుక్ల వారికి అసలు యాడ్ కాకపోవడం వంటివి జరగడం వల్ల చాలామందికి లక్ ఉంటే గనక జాబ్స్ వచ్చాయి. మిగతా వారికి రాలేదు..

Job Details :

ఇప్పుడు మనకు ఉపాధ్యాయులు భర్తీ కోసం మరొకసారి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం అనేది అందుతుంది. ప్రస్తుతం దీనికోసం మనకు AP DSC Vacancies Increase 2026 అనేవి జలాల వారిగా ఎన్ని ఉన్నాయి అనే సమాచారాన్ని కూడా లిస్టు ప్రిపేర్ చేయడం జరుగుతుంది.

ఈ వేకెన్సీస్ లో మనకు 70% పోస్టులన్నీ కూడా ప్రొపొషన్స్ ద్వారా అంటే ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకి ఉన్నత స్థాయి ఇవ్వడానికి ప్రమోషన్స్ అనేవి ఇవ్వడం ద్వారా ఫీల్ చేస్తారు మరొక 30% పోస్టులన్నీ కూడా డైరెక్ట్ గా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తామని ఈరోజు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది.

ప్రస్తుతం చాలామంది ఈ డీఎస్సీకి చదువుకునే వాళ్ళు అందరూ కూడా వివిధ రకాల కోచింగ్ సెంటర్లలో టెస్ట్ సిరీస్లో ప్రాక్టీస్ చేయడం కానీ లేకపోతే ప్రిపరేషన్ కొనసాగించడం గాని చేస్తున్నారు. ఆల్రెడీ ఎవరైతే కోచింగ్ తీసుకొని గతంలో డిఎస్సి రాసారో వాళ్లు మాత్రం ఇంట్లో కూర్చుని చక్కగా ప్రిపేర్ కూడా అవుతున్నారు.

అయితే మనకు ప్రతి జిల్లాలో కూడా దాదాపుగా వేకెన్సీస్ – AP DSC Vacancies Increase 2026 అనేవి 1200 పైగానే ఉండే అవకాశాలైతే కనబడుతూ ఉన్నాయి. అయితే మనకు రాగల పది సంవత్సరాలలో కూడా మనకు రిటైర్మెంట్ అయ్యేటటువంటి సభ్యుల సంఖ్య కూడా చాలా అధిక మొత్తంలో ఉంది దాదాపుగా 6000 నుంచి ₹7,000 వరకు కూడా ప్రతి ఏడాది కూడా టీచర్లని వారు రిటైర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

ఆ AP DSC Vacancies Increase 2026 కూడా ఖచ్చితంగా ఫిల్ అప్ చేయాలి కాబట్టి కచ్చితంగా మనకు వేకెన్సీస్ అనేది పెరిగేందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఇప్పుడు టీచర్లకు కూడా రేషనలైజేషన్ టెన్షన్ అయితే పెరిగిపోతోంది ఎందుకు అంటే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే గనక మే నెలలో మనకు బదిలీలు అనేవి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎక్కువగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే వారందరినీ కూడా సర్దుబాటు చేయాలి కాబట్టే ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను తెరపైకి తీసుకురావడం పిఎస్ హెచ్ఎం పేరుతో వందలాదిమంది స్కూల్ అసిస్టెంట్లలో ఈ యొక్క విధానంలో ఫిల్ చేయడం జరిగింది.

ఇప్పుడు మరి ఆరు నుంచి ఎనిమిది తరగతిల వరకు ఉన్నటువంటి స్కూల్స్లలో 10 మంది లోపు విద్యార్థులు ఉంటే కనుక సమీపంలో ఉన్నటువంటి స్కూల్స్లో కలిపి వేయడం జరుగుతుంది. అలాగే ప్రాథమిక ప్రాథమిక అన్నత పాఠశాలలను కూడా తక్కువ మంది పిల్లలు ఉంటే దగ్గర్లో ఉన్నటువంటి స్కూల్స్లో కలిపేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా చేస్తే ఉపాధ్యాయ పోస్టులు కూడా తగ్గే అవకాశం ఉంది మనకి రిటైర్మెంట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా.

SSC జాబ్స్ క్యాలెండరు విడుదల | SSC Exam Calendar Released 2026 | SSC Jobs Calendar 2026

డీఎస్సి ఇతర వివరాలు:

ఉపాధ్యాయునికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కావచ్చు ట్రాన్స్ఫర్లు కావచ్చు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో చాలా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా మనకు మే నెలలోనే దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ప్రాసెస్ చేయాలని చెప్పి అనుకున్నారు. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి పోస్ట్లు అన్నీ కూడా ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ నెలలో మనకు ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతూ ఉంటాయి. డీఎస్సీ షెడ్యూల్ కూడా మనకు విడుదలచేసే అవకాశం కనబడుతుంది.

సిలబస్ వివరాలు:

ప్రస్తుతం మనకు ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలలో సమగ్ర మార్పులు చేర్పులు చేసేది ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇప్పుడు రాబోయేటటువంటి 2026 మరియు 27 కు సంబంధించినటువంటి విద్యా సంవత్సరం నుంచి ఈ యొక్క కొత్త పార్టీ పుస్తకాలన్నీ కూడా అమలు చేసే దిశగా కూడా చూస్తూ ఉంది. ఇప్పుడు మనకు ఎన్సీఈఆర్టీ ఆధారంగా చేసుకుని ఒక పుస్తకాలన్నీ కూడా ఎస్సీఈఆర్టీ వారు రూపొందించడం జరుగుతుంది.

Official website

Leave a Comment

error: Content is protected !!