AP DSC Vacancies Update 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ మరొక సారి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి జిల్లాల వారిగా మనకు ఎన్ని AP DSC Vacancies Update 2026 ఉన్నాయి ఏంటని చెప్పి ప్రతి రోజు కూడా న్యూస్ పేపర్ లో ఏదో ఆర్టికల్ అయితే మనకు రావడం జరుగుతుంది.
AP DSC Vacancies Update 2026 – మనకు టిఎస్సి నోటిఫికేషన్ ఆల్రెడీ గతంలో విడుదల చేశారు వాటికి సంబంధించిన ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది మరియు వాటికి సంబంధించిన జాబ్స్ కూడా ఆల్రెడీ జనాలకు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ టెట్ కూడా కంప్లీట్ చేశారు అంటే పరీక్షలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఫలితాలు మాత్రం ఇంకా రాలేదు రావలసి ఉంది అది వచ్చేసింతరువాత మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్ కోసం సిద్ధంగా కూడా ఉన్నారు.

ఇప్పుడు విషయం ఏంటి అంటే గనక మనకి డీఎస్సీ నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి నెలలో వచ్చే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ డీఎస్సీ ప్రక్రియ అంతా కూడా అనగా డిఎస్ కు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జరిగే ప్రాసెస్ అనగా పరీక్షలు నిర్వహణ కావచ్చు అందులో లోడ్ పాటలు కావచ్చు అవకతవకలు కావచ్చు అని కూడా కంప్లీట్ అవ్వడానికి మనకు స్కూల్స్ రిఓపెనింగ్ నాటికి కంప్లీట్ చేస్తామని చెప్పి చెబుతున్నారు.
AP DSC Vacancies Update 2026 ఎన్ని ఉండబోతున్నాయి?
మనకు మెగా టిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఈసారి AP DSC Vacancies Update 2026 అనేది గతంతో కంపేర్ చేసుకున్నట్లయితే తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. గతంలో మనకి చూసుకున్నట్లయితే గనక డిఎస్ కి సంబంధించి 16 వేలకు పైగానే మొత్తం అన్ని vacancies కలుపుకొని మాకు విడుదల చేయడం జరిగింది.
ఇప్పుడు డీఎస్సీకి సంబంధించి మనకు AP DSC Vacancies Update 2026 ఏ విధంగా ఉండవచ్చు అంటే కనుక గతంలో మనకు ఇచ్చిన 16,000 పోస్టుల లాగా ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకు అంటే గనుక మనకు వేకెన్సీ ఆల్రెడీ ఫిల్ అప్ అయిపోయినాయి కాకపోతే ఇప్పుడు ఎవరైతే రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారో ఆ ప్లేసెస్ ని ఫిల్ చేయాలి మరియు గతంలో ఇచ్చిన రిక్రూట్మెంట్లో మిగిలిపోయిన పోస్టులు కూడా ఫీల్ చేయాలి.
ప్రస్తుతం డీఈవో ఆఫీసుల దగ్గరకి వేకెన్సీ లిస్ట్ అయితే వెళ్తూ ఉంది. అది కంప్లీట్ అయిన తర్వాత మనకు అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నా ఎన్ని వేకెన్సీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు మరియు ఎన్ని వేకెన్సీస్ కి నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు అనే విషయం అనేది మనకు అర్థం అవుతుంది.
ఇప్పుడు మనకి కొత్త సంవత్సరం కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో జాబ్స్ నోటిఫికేషన్ ద్వారా డీఎస్సీ ని విడుదల చేద్దామని ప్రభుత్వం సంబంధం అయింది ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తూనే ఉన్నాము చాలామందికి దగ్గర దగ్గర జాబ్ అనేది వచ్చి పోయినట్టు అనిపించింది ఎందుకంటే అర మార్కులు కూడా చాలామందికి జాబ్స్ అనేవి పోయాయి వాళ్ళందరూ కూడా చాలా ఫీల్ అవుతున్నారు అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు డీఎస్సీ ప్రక్కన అనేది నిజంగా చాలా శుభవార్తగా చెప్పొచ్చు.
అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతూ మొత్తం ఖాళీల వివరాలు అన్నీ కూడా సేకరిస్తూ ఉంది. 1044 ఖాళీలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించడం కూడా జరిగింది. ఇందులో మనకు 70% పోస్టులన్నీ కూడా పదోన్నతుల ద్వారా ఫిల్ చేస్తే మిగతా 30% పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుందని కూడా ప్రభుత్వ స్పష్టం చేసింది.
వచ్చే జోన్ లోపు ఈ డీఎస్సీ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేసి స్కూల్స్ రీఓపెన్ నాటికి ఉపాధ్యాయులు విధులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాకు సంబంధించి మొత్తంగా 252 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కూడా చెప్పడం జరిగింది.
స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించి తెలుగు 23 హిందీ 37 ఇంగ్లీష్ 15 మ్యాథ్స్ 20 ఫిజిక్స్ 15 బయాలజీ 22 సోషల్ 22 ఉర్దూ రెండు మరియు ఎస్జీటీ 50 పోస్టులు ఉన్నాయి. వ్యాయామ విద్య 20 పోస్టులు ఉన్నాయి ఎంపీఎస్ హెచ్ఎం 20 పోస్టులు హెచ్ఎం ఉర్దూ ఒక పోస్టు స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ 5.
కాబట్టి అభ్యర్థులు అందరు కూడా క్షుణ్ణంగా చదువుకోవాల్సిందిగా ప్రభుత్వం చెబుతుంది ఎందుకంటే పోటీ కూడా అంతే విధంగా ఎక్కువగా ఉంది కాబట్టి తప్పనిసరిగా ముందు నుంచి ప్రిపరేషన్ చేసుకుంటే మాత్రం విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.
ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాం అనుకుంటే అది ఆ పని ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సమయం చాలా తక్కువ ఉంటుంది 30 నుంచి 40 రోజులు మధ్యలో సమయం ఇస్తారు కాబట్టి ఆ టైమ్ ఎందుకు సరిపోదు ఆ టైంలో ఓన్లీ ప్రాక్టీస్పెషల్ రాసుకోవడం లేకపోతే రివిజన్ చేసుకోవడం చేయాలి ఇప్పటినుంచి మీరు ప్రిపరేషన్ ముందు పెట్టుకుంటే కనుక ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు.
