AP EAMCET 2025 Hall Tickets Released | How To Download EAMCET @cets.apsche.ap.gov.in

AP EAMCET 2025 Hall Tickets:

AP EAMCET 2025 Hall Tickets: ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ సంబంధించిన అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు సంబంధించి ఏపీ ఎంసెట్ 2025 ఈ యొక్క AP EAMCET 2025 Hall Tickets Released అనేవి విడుదల చేయడం జరిగింది.. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP EAMCET 2025 Hall Tickets Released

Join Our Telegram Group

మే 12వ తేదీన ఈ AP EAMCET 2025 Hall Tickets Released అనేవి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పరీక్షకు సంబంధించి ఇంజనీరింగ్ లో అయితే 2,19,000+ విద్యార్థులు ఈ యొక్క పరీక్ష అనేది రాస్తున్నారు మరియు అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగాల్లో అయితే 87 వేలకు పైగానే విద్యార్థులు దరఖాస్తులు చేశారు. మొత్తంగా ఈ ఎంసెట్ పరీక్ష అనేది 3,05,000 మందుకు పైగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారందరూ కూడా దరఖాస్తులు పెట్టుకొని పరీక్ష నది రాయడానికి సిద్ధంగా ఉన్నారు.

 ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మే 19వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారంగా రాత పరీక్ష అనేది పెడతారు. అయితే ప్రెసెంట్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకున్న వారికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి పెట్టారు డౌన్లోడ్ చేసుకోండి.

CBSE Board 10th Results 2025 OUT

AP EANCET 2025 – Imp Dates:

హాల్ టికెట్స్ డౌన్లోడ్ – May 12th – May 27th

 ఎంసెట్ పరీక్షలు – May 19th – May 25th

 అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు – May 19th, 20th

 ఇంజనీరింగ్ రాత్ పరీక్ష – May 21st – May 27th

అగ్రికల్చర్ మరియు ఫార్మసీ Key విడుదల – May 19th / 20th

5000 Help for Poor Children in AP

 ఇంజనీరింగ్ రాత పరీక్షా కి – May 28th

 ఫైనల్ కీ – June 5th

హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి:

http://cets.apsche.ap.gov.in/ ఆఫీసులో వెబ్సైట్లోకి వెళ్లాలి

AP EAMCET 2025 Hall Tickets Released అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలి

 మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి

 మీకు వెంటనే హాల్ టికెట్ రావడం జరుగుతుంది

 హాల్ టికెట్ ని ప్రింట్ అవుట్ తీసుకోవాలి

TS EAMCET Results 2025 Out

EAMCET Hall tickets Download

  Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!