AP అవుట్ సోర్సింగ్ జాబ్స్ | AP ECHS Notification 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP ECHS Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Ex సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ సర్వీస్ స్కీమ్ నుండి 04 క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ కోసం AP ECHS Notification 2024 విడుదల చేశారు.

AP ECHS Notification 2024

ఆంధ్రప్రదేశ్ లోని డిఫెన్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన Ex సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ సర్వీస్ స్కీమ్ నుండి 04 క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి పరీక్ష లేకుండా మరియు ఫీజు లేకుండా కేవలం మెరిట్ మార్కులు ఆధారంగానే ఎంపిక చేయడం జరుగుతుంది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.. వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ AP ECHS Notification 2024 జాబ్ మనకి ఆంధ్రప్రదేశ్ లోని డిఫెన్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన Ex సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ సర్వీస్ స్కీమ్ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ AP ECHS Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 04 క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

ఎరువుల సంస్థ లో 378 Govt జాబ్స్

TGSRTC లో 3,038 బంపర్ జాబ్స్ 

NHPC లో Govt జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 – 40 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

దరఖాస్తులు పెట్టుకొని సెలెక్ట్ అయిన వారికి నెలకు 22,500/-  ఫిక్స్డ్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కాబట్టి ఇతర అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉండవు.

👉Application Fee:

అప్లై చేయదలచిన వారికి ఎటువంటి అప్లై Fee అనేది లేదు.అన్ని కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు కూడా మీరు ఉచితంగానే అప్లికేషన్స్ పెట్టుకొని అవకాశం ఉంటుంది. 

👉Important Dates:

ఈ AP ECHS Notification 2024 ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ Dec 17th లోగా మీ యొక్క పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం మరియు సెల్ఫ్ అటే స్టేషన్ చేసిన మీ డాక్యుమెంట్స్ కలిపి క్రింది ఇచ్చిన అడ్రస్ కి పంపించాలి.

Address – OIC, Stn HQs (ECHS Cell), నౌసేన బాగ్, PO గాంధీ గ్రామ్, విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్, 530005. 

👉Selection Process:

 Apply చేసిన క్యాండిడేట్స్ కి ఎటువంటి Exam మరియు ఎటువంటి అప్లికేషన్ Fee లేకుండా మీకు వచ్చిన Merit Marks ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. 

👉Apply Process: 

Dec 17th లోగా మీ యొక్క పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం మరియు సెల్ఫ్ అటే స్టేషన్ చేసిన మీ డాక్యుమెంట్స్ కలిపి క్రింది ఇచ్చిన అడ్రస్ కి పంపించాలి.

Address – OIC, Stn HQs (ECHS Cell), నౌసేన బాగ్, PO గాంధీ గ్రామ్, విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్, 530005. 

Official Notification

Apply Form

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!