AP Free gas cylinders:
AP Free gas cylinders: దీపం 2 పథకం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఉచితంగా AP Free gas cylinders సబ్సిడీ జమ అవ్వలేదా? డాష్ బోర్డు ద్వారా ఇంటి నుండే సబ్సిడీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీపం – 2 పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం కూడా ఆ రాష్ట్ర ప్రజలకు అర్హులైతే ఇవ్వడం జరుగుతుంది.
AP Free gas cylinders – మీరు ఈ పథకానికి అర్హులైనప్పటికీ కూడా మీకు ఒకవేళ సబ్సిడీ అమౌంట్ మీ అకౌంట్ కి క్రెడిట్ అవ్వకపోతే సమస్యను తెలుసుకోవడానికి గ్యాస్ ఏజెన్సీలు, అధికారులను అడుగుతున్నప్పటికీ కూడా వారి దగ్గర నుంచి సరైన సమాధానం దొరకకపోయినా పర్వాలేదు, మీరు ఇంటి నుంచే ఎక్కడికి వెళ్ళకుండా మీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ స్టేటస్ తో పాటుగా మిగతా అన్ని వివరాలు ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు.
. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అయినా సౌరబ్ గౌర్ గారు వినియోగదారులకు స్వాగతం గా ఉండే విధంగా దీపం – 2 సంబంధించిన డాష్ బోర్డు ఆన్లైన్లో పొందుపరిచారు. డాష్ బోర్డు ఆధారంగా మీ యొక్క గ్యాస్ బుకింగ్ స్టేటస్ తో పాటు మిగతా వివరాలన్నీ కూడా ఈ డాష్ బోర్డులో చూసుకోవచ్చు.
2nd Free Cylinder – బుకింగ్:
AP Free gas cylinders – ఎన్నికలలో భాగంగా ప్రతి సంవత్సరం మూడు క్యాన్సిల్డర్లు ఉత్తంగా అందజేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ చంద్రబాబు గారు గత ఏడాది నవంబర్ ఒకటో తేదీన దీపావళి కానుకగా దీపం – 2 పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది.. దీని అమలు చేయడానికి దాదాపుగా 2,684 కోట్లు వరకు ఖర్చయింది.
Traffic jam: శ్రీశైలం హైవే పైన 6 KM ట్రాఫిక్ జామ్
మీరు నార్మల్గానే గ్యాస్ సిలిండర్ ఎలా బుక్ చేస్తారో అలాగే ముందు డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే పట్టణ ప్రాంతాల్లో 24 గంటల్లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లోపు మీకు సిలిండర్లు అనేవి డెలివరీ చేస్తారు. ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారులకు 48 గంటల్లోపు వారి ఖాతాలలోకి మీరు చెల్లించిన డబ్బు మొత్తం తిరిగి తిరిగి Refund చేస్తారు.
ఈ ఫ్రీ సిలిండర్లు అన్నీ కూడా మూడు ఒకేసారి ఇవ్వకుండా నాలుగు నెలలు వ్యవధిలో ఒక్కొక్క సిలిండర్ చొప్పున ఉచితంగా ప్రభుత్వం వారు మీరు ఇచ్చే విధంగా మార్గదర్శకాలు పెట్టారు. ఫస్ట్ సిలిండర్ మీరు బుక్ చేసుకోవడానికి ఈ సంవత్సరం మార్చి 31 వరకు చివరి తేదీ పెట్టారు. దీనిని 98 లక్షలు మంది యూస్ చేసుకున్నారు. వీరిలో 14 వే బ్యాంకు ఇప్పటివరకు సబ్సిడీ అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు.. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే లబ్ధిదారుల యొక్క గ్యాస్ కనెక్షన్ బియ్యం కార్డు మరియు ఆధార్ కార్డు లింక్ అప్ కాకపోతే కనుక సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో వారి అకౌంట్ కి క్రెడిట్ కావడానికి కొన్ని సాంకేతిక సమస్యలు కచ్చితంగా ఇద్దరు అవుతాయని సివిల్ సప్లై అధికారులు చెప్తున్నారు.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి కూడా రెండవ గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ అనేవి స్టార్ట్ చేశారు.
డాష్ బోర్డులో స్టేటస్:
మీరు ఉచితంగా గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి స్టేటస్ మొత్తం కూడా డాష్ బోర్డు ద్వారా మీరు తెలుసుకోవచ్చు. దీపం – 2 డాష్ బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత నాలుగు రకాల ఆప్షన్స్ ఉంటాయి. మీ స్టేటస్ చెక్ చేసుకోవడానికి లబ్ధిదారులు అందరూ కూడా తమ యొక్క బియ్యం కార్డు నెంబరు లేదా ఎల్పిజి గ్యాస్ కన్జ్యూమర్ నెంబర్ను అక్కడ సెర్చ్ లో ఎంటర్ చేయాలి. ఎల్పీజీ ఐడితో లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. ఓటిపి ఎంటర్ చేస్తే ఎలిజిబులిటీ స్టేటస్ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ ఉంటాయి.. మీ యొక్క గ్యాస్ సిలిండర్ డెలివరీ డేటు సబ్సిడీ జమతేది మొదటి వివరాలన్నీ కూడా ఈ యొక్క డాష్ బోర్డు ద్వారా మీరు తెలుసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.