AP హైకోర్టు లో Govt జాబ్స్ | AP High Court Jobs Notification 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP High Court Jobs Notification 2025:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AP హైకోర్టు నుండి 05 Clerk జాబ్స్ కోసం AP High Court Jobs Notification 2025 విడుదల చేశారు.

AP High Court Jobs Notification 2025

AP హైకోర్టు నుండి 05 Clerk జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవన్నీ కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తున్నారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సెలెక్ట్ పరీక్ష అనేది లేకుండా మరియు ఫీజు లేకుండా అతను కలిగినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కేవలం మెరిట్ ఆకారంగా జాబ్స్ సెలక్షన్ ఉంటుంది. చేరగానే 35 వేలకు పైగానే జీతం పొందవచ్చు. లా డిగ్రీ చేసిన వారందరూ కూడా అప్లై చేసుకోండి.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ AP High Court Jobs Notification 2025 జాబ్ మనకి AP హైకోర్టు ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ AP High Court Jobs Notification 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 05 Clerk అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు.

2,686 పోస్టులతో జాబ్స్ క్యాలెండర్ విడుదల

రోడ్డు రవాణా శాఖ లో 411 Govt జాబ్స్

పోస్టల్ లో 10th అర్హత తో గ్రూప్ C జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి  లా డిగ్రీ చేసిన వారందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అవకాశం ఈ సంస్థ వారు ఇవ్వడం జరిగింది.

👉Salary:

హైకోర్టులో ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ కూడా మీరు చేరగానే స్టార్టింగ్ జీతం 35,000/- ఇవ్వడం జరుగుతుంది.

👉Important Dates:

ఈ AP High Court Jobs Notification 2025 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Jan 17th తేదీలోగా మీరు అప్లికేషన్స్ అనేది ఇచ్చిన అడ్రస్ కి పంపించాలి. 

👉Selection Process:

సెలక్షన్లో మీకు ఎటువంటి పరీక్ష అనేది లేకుండా అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి డైరెక్టుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెరిట్ ఆధారంగా జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

👉Required Documents:

అప్లికేషన్ ఫారం

10th, 10+2, Degree సర్టిఫికెట్లు

కాస్ట్ సర్టిఫికెట్

1st to 10th చదివిన స్టడీ సర్టిఫికెట్

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫారం ని మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎటువంటి తప్పులు లేకుండా ఫిల్ చేసి ఇచ్చిన అడ్రస్ కి మీరు పంపించాలి.

Address : రిజిస్ట్రార్ (రిక్రూట్మెంట్), హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతి, నేలపాడు, గుంటూరు డిస్ట్రిక్ట్, AP, పిన్ కోడ్ – 522239

Join Whatsapp – Channel

Official Notification & Apply Form

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!