AP ICDS Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AP ICDS నుండి MTS & ప్రాజెక్టు కోఆర్డినేటర్ జాబ్స్ కోసం AP ICDS Recruitment 2025 విడుదల చేశారు.
AP ICDS నుండి MTS & ప్రాజెక్టు కోఆర్డినేటర్ జాబ్స్ కోసం ఇప్పుడే అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి సొంత జిల్లాలో ఎవరైతే ఉన్నారో వాళ్లు అప్లై చేసుకుని అవకాశం కల్పిస్తున్నారు. కనీసం 10th / డిగ్రీ అర్హత ఉన్నట్లయితే మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తులు పెట్టుకోవచ్చు. మొత్తంగా మనకి 06 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ AP ICDS Recruitment 2025 జాబ్ మనకి AP ICDS ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు. నోటిఫికేషన్ ద్వారా మనకి సొంత గ్రామంలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
👉 Vacancies:
ఈ AP ICDS Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 06 MTS & . ప్రాజెక్టు కోఆర్డినేటర్ అనే ఉద్యోగాలకు సంబంధించి పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.
MTS – 03
ప్రాజెక్టు కోఆర్డినేటర్ – 03
పోస్టల్ లో 10th అర్హత తో Govt జాబ్స్
లైబ్రరీ నెట్ వర్క్ సెంటర్ లో జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 25 – 42 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ AP ICDS Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి 10th Pass / Degree చేసిన వారు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సొంత గ్రామంలో నివసించి ఉండాలి మరియు సొంత గ్రామంలోనే జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
👉Salary:
ఇట్టి ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ కూడా ప్రతి నెల కూడా మీకు ప్రాజెక్టు కోఆర్డినేటర్ పోస్టులకు 20,000 & MT%S పోస్టులకు 13000 ఇస్తారు.
👉Application Fee:
దరఖాస్తులకి ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించకుండానే మీరు ఉచితంగా దరఖాస్తులు పెట్టుకునే వెసులుబాటు ఈ యొక్క సంస్థ వారు ఇవ్వడం జరిగింది.
👉Important Dates:
ఈ AP ICDS Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించినటువంటి దరఖాస్తులు అనేవి మీరు ఫిబ్రవరి 10 2025 వరకు మీరు సాయంత్రం ఐదు గంటల లోపు ఇచ్చినటువంటి అడ్రస్ వారికి అప్లికేషన్ ని సబ్మిట్ చేయాలి.
Address – DW & CW 7 EO, 2nd Floor,అంబేద్కర్ భవన్, కలెక్టరేట్, చిత్తూరు.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సెలక్షన్లో పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించకుండా కేవలం మీకు అర్హతలలో వచ్చినా మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని వెంటనే మీకు జాబ్ పోస్టింగ్ అనేది ఈ యొక్క సంస్థ వారు ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫారం ని మీరు పూర్తిగా నింపి ఇచ్చినటువంటి అడ్రస్ కి మీరు నేరుగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
👉Required Documents:
10th సర్టిఫికెట్
రెసిడెన్సి సర్టిఫికెట్
కాస్ట్ సర్టిఫికెట్
స్టడీ సర్టిఫికెట్
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.