AP ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ | AP Inter Advanced Supplementary Exams 2025 | AP Inter Advanced Supplementary Time Table 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Inter Advanced Supplementary Exams 2025:

AP Inter Advanced Supplementary Exams 2025: AP రాష్ట్రంలో AP Inter Results విడుదల చేశారు. ఫెయిల్ అయిన వారికి AP Inter Advanced Supplementary Exams 2025 కూడా పెడతారు.

AP Inter Advanced Supplementary Exams 2025

AP Inter Advanced Supplementary Exams 2025 – ఏప్రిల్ 12వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ సంబంధించిన మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. పది లక్షల పైగానే స్టూడెంట్స్ పరీక్షలకి హాజరయ్యారు. ఈ పరీక్షా ఫలితాలలో ఫెయిల్ అయిన వారందరూ ఖచ్చితంగా సప్లిమెంటరీ పరీక్షలు రాయవలసి ఉంటుంది. ఈ సప్లమెంటరీ పరీక్షలు రాయడానికి మీరు ప్రతి సబ్జెక్టుకి కూడా అంటే మీరు ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు ఆ సబ్జెక్టుకి సంబంధించి మీరు ఫీజు చెల్లించాలి. ఒకవేళ మీరు ఇంటర్ మొదటి సంవత్సరం వారైతే మీరు బెటర్మెంట్ కి సంబంధించి కూడా పరీక్షలు రాసుకునే అవకాశం ఇచ్చారు.

Join Our Telegram Group

AP ఇంటర్ Results విడుదల

JEE Mains ఫలితాలు విడుదల

AP Inter Revaluation 2025

👉How to Check Inter Results:

  1. ముందుగా resultsbie.ap.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
  2. AP Inter Results Released 2025 TAB పైన Click చేయాలి.
  3. మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB  పుట్టిన తేదీ Enter చేయాలి.
  4. మీ యొక్క Results కనిపిస్తాయి.
  5. మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి. 

Results 1

Results 2

Results 3

👉ఎంత సప్లమెంటరీ పరీక్షల షెడ్యూల్:

AP Inter Advanced Supplementary Exams 2025 – ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలలో ఫెయిల్ అయిన వారు సప్లమెంటరీ ప్రిపేర్ అయ్యి చక్కగా పరీక్షలలో పాస్ అవ్వచ్చు. ఈ సప్లమెంటరీ పరీక్షలు అనేవి మనకి మే 12వ తేదీ నుంచి మే 20 వరకు జరుగుతాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం షిఫ్ట్ అనగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరికి ఉంటుంది. ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం షిఫ్ట్ అనగా 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు  పరీక్ష నిర్వహిస్తారు.

ఎంటర్ ప్రాక్టికల్ పరీక్షలు అనేవి మే 28 నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు మీకు రెండు సెక్షన్లలో నిర్వహిస్తారు.

Ethics and Human Values Examination – June 4th

Environmental Education Examination – June 6th

Revaluation & Recounting & Supply

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!