AP Inter Results 2024 | AP Intermediate Results 2024 | AP Inter Results Release Date 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Inter Results 2024:

Hai Friends… AP లో AP Inter Results 2024 అతి త్వరలో విడుదల కాబోతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నారు. ఈ ఇంటర్ ఫలితాలు అనేవి మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం కలిపి ప్రకటిస్తారు. అయితే జవాబు పత్రాల మూల్యాంకనంతో పాటు హక్కుల స్కానింగ్ ప్రక్రియ అనేది నిన్నటితో కంప్లీట్ చేశారు కాబట్టి దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేది ఈనెల 15 లోపు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

AP లో AP Inter Results 2024 కోసం స్టూడెంట్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ ఫలితాలకు సంబంధించిన వివరాలు చూస్తే రిజల్ట్స్ అనేవి ఈనెల అనగా ఏప్రిల్ 15వ తేదీన వెల్లడించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసినటువంటి సమాచారం. అయితే ఈ ఫలితాలు అనేవి స్టూడెంట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే BIEAP resultsbie.ap.gov.in అనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీరు మీ ఫలితాలు అనేవి చెక్ చేసుకోవాలి.

AP Inter Results 2024

 

 ఫ్రెండ్స్ మీరు AP Inter Results 2024 చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సినవి మీ యొక్క పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ అఫ్ బర్త్ (DOB). మీ ఫలితాలు అనేవి వచ్చిన తర్వాత మీకు పదవ తరగతికి సంబంధించిన ఒరిజినల్ Marks Memo కూడా ఇస్తారు.

Join Our Telegram Group

👉AP Inter Results 2024 – Details:

ఆంధ్రప్రదేశ్లో AP Inter Results 2024 ఏప్రిల్ 15వ తేదీ లోపు విడుదల చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు కాసరత్తు చేస్తుంది. జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్ ప్రక్రియ నిన్నటితో ముగియగా, మూల్యాంకరాన్ని మరోసారి పున పరిశీలన చేస్తున్నారు. ఎందుకు వారం రోజుల వరకు టైం పడుతుందని అధికార అధికారాలు తెలియజేశాయి.

 మార్చ్ 1st  నుంచి 20th వరకు జరిగిన ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండియర్ పరీక్షలకు 10  లక్షలకు పైగా స్టూడెంట్ హాజరయ్యారు.

గ్రామీణాభివృద్ధి సంస్థలో 12th అర్హతతో సూపర్ జాబ్స్

AP 10th Class Results 2024

AP 10th Results 2024

జూనియర్ అసిస్టెంట్ జాబ్స్

Snapchat Jobs Recruitment 2024

Amazon Data Associate Jobs 2024 | Work from Home Jobs 2024 | Software Jobs

👉How to Check Inter Results:

  1. ముందుగా resultsbie.ap.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
  2. AP Inter Results 2024 TAB పైన Click చేయాలి.
  3. మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB  పుట్టిన తేదీ Enter చేయాలి.
  4. మీ యొక్క Results కనిపిస్తాయి.
  5. మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి. 

Results 1

Results 2

Results 3

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!