ఇంటర్ ఫలితాలు ఈ తేది Fix | AP Inter Results Release Date Fix 2025 | AP Inter Results 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Inter Results Release Date Fix 2025:

AP Inter Results Release Date Fix 2025: AP రాష్ట్రంలో AP Inter Results Release Date Fix 2025 అధికారికంగా డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది.April 11th/ 12th తేదీలలో ఈ ఫలితాలు వస్తాయి. 

AP Inter Results Release Date Fix 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ కు సంబంధించిన 1st & 2nd Year రిజల్ట్స్ అనేవి అతి త్వరలోనే రాబోతున్నాయి. వీటి ఫలితాలను ఏప్రిల్ 11th/ 12th తేదీలలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ప్రస్తుతానికి నాలుగు లేదా ఐదు రోజుల్లోనే ఇంటర్మీడియట్ పేపర్స్ అన్నీ కూడా మూల్యాంకనం కూడా కంప్లీట్ అవుతుంది. ఈసారి ఫలితాల్లో అధికారిక వెబ్సైట్లతో పాటుగా సరికొత్త విధానం అనగా Whatsapp ద్వారా మీ యొక్క ఫలితాల మెమోని డైరెక్ట్ గా PDF రూపంలో పంపించనున్నారు. ఈ మెమో అనేది మీకు షార్ట్ మెమోగా పని చేస్తూ ఉంటుంది.

AP Inter Results Release Date Fix 2025 ఫలితాలు అనేవి స్టూడెంట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే BIEAP resultsbie.ap.gov.in అనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీరు మీ ఫలితాలు అనేవి చెక్ చేసుకోవాలి.

 ఫ్రెండ్స్ మీరు AP Inter Results Release Date Fix 2025 చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సినవి మీ యొక్క పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ అఫ్ బర్త్ (DOB). మీ ఫలితాలు అనేవి వచ్చిన తర్వాత మీకు పదవ తరగతికి సంబంధించిన ఒరిజినల్ Marks Memo కూడా ఇస్తారు.

Join Our Telegram Group

👉Whatsapp Results – How:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వాట్సాప్ గవర్నమెంట్ ని తీసుకొచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే. దీనిలో భాగంగా మనకి 200 పైగానే ప్రజాసేవలో అందుబాటులోకి తీసుకొచ్చారు. దానిలో భాగంగానే ప్రజలందరూ కూడా సేవలను ఇంటి నుండే వినియోగించుకోవాలి అది కూడా వాట్సాప్ ద్వారా సులభంగా వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. దానిలో భాగంగానే ఇప్పుడు వాట్సాప్ లో Inter ఫలితాలు విడుదల చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. April 11th / 12th తేదీలలో ఈ ఫలితాలు అనేవి మీకు లభిస్తాయి.

9552300009 అనే వాట్సాప్ గవర్నమెంట్ నెంబర్ మీ మొబైల్ లో ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. దానిని ఓపెన్ చేసి విద్యార్థులందరూ కూడా మీ ఫలితాలు అనేవి రిజల్ట్స్ ట్యాబ్ పైన క్లిక్ చేయడం ద్వారా పొందవచ్చు.

👉 Why akhilcareers – Results:

మీకు ఈ వెబ్సైట్ ద్వారా ఎందుకు చెక్ చేసుకోవాలో చెప్పాలంటే ఇంటర్మీడియట్ సంబంధించిన ఫలితాలు చెక్ చేసుకునేటప్పుడు మీకు సర్వర్ చాలా డౌన్ అయిపోతుంది.. ఈ వెబ్సైట్ ద్వారా మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు త్వరగా ఫలితాలు అనేవి వస్తాయి.

 మీకు 3 – 4 Links  ఫలితాలకు సంబంధించి మేము ఇస్తాము. కాబట్టి ఒక లింకు మీకు పని చేయకపోయినా ఇంకొక లింకులో మీ ఫలితాలు అనేవి నిమిషాల్లో చెక్ చేసుకోవచ్చు.

ఫలితాలు అధికారిక వెబ్సైట్ https://bie.ap.gov.in/ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే అధికారులు ఫలితాలు వెల్లడించనున్నారు.

KVS School Admissions

10th Students Career Guidance

👉How to Check Inter Results:

  1. ముందుగా resultsbie.ap.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
  2. AP Inter Results Release 2025 TAB పైన Click చేయాలి.
  3. మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB  పుట్టిన తేదీ Enter చేయాలి.
  4. మీ యొక్క Results కనిపిస్తాయి.
  5. మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి. 

Results 1

Results 2

Results 3

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!