AP Inter Supplementary Exam Dates 2024:
Hai Friends… AP Inter Supplementary Exam Dates 2024 సంబంధించిన వివరాలు చూద్దాం. AP లో AP Inter Results Release 2024 అనేవి Today 11 AM విడుదల. ఈ ఇంటర్ ఫలితాలు అనేవి మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం కలిపి ఇచ్చారు.
అయితే ఈ ఫలితాలు అనేవి స్టూడెంట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే BIEAP resultsbie.ap.gov.in అనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీరు మీ ఫలితాలు అనేవి చెక్ చేసుకోవాలి.
ఫ్రెండ్స్ మీరు AP Inter Results Release 2024 చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సినవి మీ యొక్క పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ అఫ్ బర్త్ (DOB). మీ ఫలితాలు అనేవి వచ్చిన తర్వాత మీకు పదవ తరగతికి సంబంధించిన ఒరిజినల్ Marks Memo కూడా ఇస్తారు.
👉AP Inter Supplementary Exam Dates, Re-Counting & Re-Verification – Details:
వచ్చే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు AP Inter Supplementary Exam Dates 2024 ను అధికారులు వెల్లడించారు. May 24th నుంచి June 1st మధ్య వీటిని నిర్వహిస్తామన్నారు. సప్లిమెంటరీ రాసే విద్యార్థులు ఫీజును ఈనెల 18 నుంచి 24 వరకు చెల్లించాలి. ఫలితాలపై సందేహాలున్న విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరీఫికేషన్కు బోర్డు అవకాశం కల్పించింది. ఈనెల 18 నుంచి 24 వరకు తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 1 నుంచి 4 వరకు ఉంటాయి.
రైల్వేలో 2,36,902 పోస్టులకు నోటిఫికేషన్
AP Inter Academic Calendar 2024
👉How to Check Inter Results:
- ముందుగా resultsbie.ap.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
- AP Intermediate Results 2024 TAB పైన Click చేయాలి.
- మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB పుట్టిన తేదీ Enter చేయాలి.
- మీ యొక్క Results కనిపిస్తాయి.
- మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.