AP Jobs calendar Vacancies 2026:
ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా త్వరలోనే తీపి కబురు రావడానికి సిద్ధంగా ఉంది. మరి ఆ తీపి News ఏంటంటే గనక నిరుద్యోగ అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి AP Jobs calendar Vacancies 2026 అనేది అతి త్వరలోనే రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.. మరి ఈ AP Jobs calendar Vacancies 2026 భాగంగా మనకు ఏ ఏ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది మరియు ఎన్ని వేకెన్సీ ఉండబోతున్నాయి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు. వంటి సంపూర్ణ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము.

మనకు రీసెంట్గా వచ్చినటువంటి ప్రభుత్వం అనేది ప్రారంభం చేసి దాదాపుగా రెండు సంవత్సరాలు కూడా కంప్లీట్ కావస్తుంది కాబట్టి ఇప్పటివరకు ఎటువంటి జాబ్స్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయలేదు కానీ కచ్చితంగా జనవరి లేదా ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా ఈ యొక్క మెగా జాబ్ కాలండర్ ద్వారా అన్ని శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల జాబ్స్ అనేవి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ద్వారా ఫీల్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చాలాసార్లు ప్రస్తావన చేయడం జరిగింది.
జాబ్ క్యాలెండర్ వివరాలు:
ఈ యొక్క AP Jobs calendar Vacancies 2026 కి సంబంధించి చాలా రకాల జాబ్స్ ఉంటాయి కాబట్టి 10th/ 12th/ Degree/ PG/ D.ed/ B.ed అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇప్పటికే మనకు మెగా డీఎస్సీ ద్వారా 16,000 పైచిలుకు వేకెన్సీస్ అనేవి విడుదల చేసి మళ్లీ అప్కమింగ్ లో కూడా మనకు డీఎస్సీ నోటిఫికేషన్ అనేవి ప్రతి సంవత్సరం కూడా వేస్తామని ప్రభుత్వం కూడా చెబుతూ ఉంది.
అంతేకాకుండా ఇప్పటికే మనకు టెట్ పరీక్ష అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరి నెలలో వచ్చి తర్వాత స్కూల్స్ అనేవి ఓపెన్ చేస్తే లోపు కచ్చితంగా వీటిని ఫిల్ చేసేస్తాం అని చెప్పి ప్రభుత్వం వారు అయితే చెబుతున్నారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నోటిఫికేషన్ అనేవి ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు అందరు కూడా చాలా సంతోషంగా చదువుకుంటూ ఉన్నారు.. మరి ఈ డీఎస్సీ మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాల శాఖలలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి మరి ఆ వేకెన్సీస్ ఏంటో కూడా మనం తెలుసుకుందాము.
Vacancies:
ఆంధ్రప్రదేశ్లో మనకు ప్రధానంగా ఏపీపీఎస్సీ పరీక్షల కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ శాఖ వారు నోటిఫికేషన్ అనేది సక్రమంగా ఇవ్వలేదు. ఇప్పుడు వీటిలో భాగంగా చూసుకున్నట్లయితే గనక మనకు గ్రూప్ 1,2,3,4 వంటి డిపార్ట్మెంట్స్ లో మనకి జాబ్స్ అనేది ఫీల్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అంతే కాకుండా మనకు మొత్తంగా 1507 విభాగాలలో డైరెక్ట్ నోటిఫికేషన్ కింద దాదాపుగా 99 వేలకు పైగానే వేకెన్సీస్ అనేవి ప్రస్తుతానికి ఉన్నట్లు సమాచారం.

మరి AP Jobs calendar Vacancies 2026 లో భాగంగా క్రింది విధంగా మనకు వేకెన్సీస్ కూడా ఉండడం జరిగింది.
- పంచాయతీ శాఖలో – 26,000+
- పట్టణ అభివృద్ధి శాఖలో – 23,000+
- ఉన్నత విద్యలో – 7000+
- స్కిల్ డెవలప్మెంట్లో – 2600+
- రెవెన్యూ డిపార్ట్మెంట్ – 2500+
- వ్యవసాయ శాఖలో – 2400+
- మహిళా అభివృద్ధి శాఖలో – 1820+
ఈ విధంగా మనకు వివిధ రకాల డిపార్ట్మెంట్స్ లో చాలా రకాల వేకెన్సీస్ అనేవి పెళ్లి చేస్తూ ఉన్నారు.. ఇంకా ఎడిషనల్ గా కూడా చాలా వేకెన్సీస్ అనేవి మనకు ఆడ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనకు ప్రతి సంవత్సరం కూడా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది కాబట్టి అవి కూడా మనం యాడ్ చేసుకోవాలి వీటికి.
Age :
ఈ ఒక జాబ్స్ క్యాలెండర్లో భాగంగా మనకు చాలా రకాల జాబ్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఇక్కడ డిపార్ట్మెంట్ వాయిస్ గా మరియు పోస్ట్ వైస్ గా మీకు ఏజ్ అనేది మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. వీటిలో మీరు అప్లై చేయాలంటే కనీసం అందరికీ కూడా 18 సంవత్సరాలు నిండి గరిష్టంగా పోస్ట్ ఆధారంగా చూసుకుంటే 35/38/42 సంవత్సరాలు వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు అవకాశం ఇవ్వడం జరిగింది..
చాలామంది అడుగుతుంది ఏంటంటే ఇప్పటివరకు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మాకు వయోపరిమీద అనేది పెంచండి అని చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇంకా ప్రభుత్వం నుంచి ఏమీ స్టేట్మెంట్ ఏమి రాలేదు కాబట్టి వేచి ఉండడమే.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు విడుదల చేయబోయే మెగా జాబ్ క్యాలెండర్లో మీరు అప్లై చేయాలి అంటే కనుక 10th/ 12th/ Degree/ PG/ D.ed/ B.ed వంటి అర్హతలతో మీరు హ్యాపీగా అప్లై చేసుకోవడానికి చాలా రకాల జాబ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. కావున మీకు నచ్చిన జాబ్ కి సంబంధించి మీరు ప్రిపేర్ అయిపోయి అప్లై చేసుకోండి.
Salary :
AP Jobs calendar Vacancies 2026 లో చాలా రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క విధంగా మీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.. వీటిలో భాగంగా మీకు జీతాలు ఏ విధంగా ఉంటాయంటే దాదాపుగా మీకు ₹25,000/- to ₹60,000/- కూడా జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
Selection process :
AP Jobs calendar Vacancies 2026 లో భాగంగా సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే మీకు కచ్చితంగా ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే కొన్ని ఎగ్జామ్స్ కి సంబంధించి నెగిటివ్ విధానం కూడా ఉంటుంది కాబట్టి ప్రాపర్ గా రాసుకోవాలి. కానీ డీఎస్సీ ఏంటి ఎగ్జామ్స్ కి ఏ విధమైన నెగిటివ్ విధానం లేదు కాబట్టి హ్యాపీగా మీరు టెన్షన్ లేకుండానే మొత్తం అన్ని కూడా అటెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కొన్ని జాబ్స్ తీసుకెళ్లే టెస్ట్ ఉంటుంది మరియు ఇంటర్వ్యూ కూడా కంపల్సరీ మీకు పెట్టడం జరుగుతుంది.
Important Dates :
ఈ AP Jobs calendar Vacancies 2026 కి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ తేదీలు అనేవి ప్రకటించలేదు ఎందుకంటే ఇంక జాబ్స్ అనేది రిలీజ్ కావలసి ఉంది. మీకు రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఎప్పటినుంచి ఇప్పటివరకు అప్లై చేసుకోవచ్చు పరీక్షలు ఎప్పుడు ఉంటాయి దాని సిలబస్ ఏంటి వంటి వివరాలన్నీ కూడా మీకు అందులోనే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి జాబ్స్ క్యాలెండర్ విడుదలయ్యే వరకు కూడా వెయిట్ చేయాలి.
Final Verdict :
ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో మనకు మెగా AP Jobs calendar Vacancies 2026 అనేది విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఎటువంటి మొహమాటం లేకుండా మీరు ఇప్పటినుంచి సిద్ధం కావాలి ఎందుకంటే కాంపిటీషన్ కూడా అదే విధంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పటి నుంచి ఎవరైతే ప్రాపర్ గా ఒక షెడ్యూల్ ప్రకారం చదువుతారో వారికి మాత్రమే జాబ్స్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు నిర్లక్ష్యం చేయకుండా ఇప్పటినుంచే ప్రిపరేషన్ ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్లినట్లయితే గనక మీరు కచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మీరు చదవడంతో పాటుగా మీరు చేయాల్సిన మరొక కర్తవ్యం ఏంటంటే గనుక ప్రతిరోజు కూడా Mock Tests అనేవి రాయాలి ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే చాలామంది చదువుతారు బానే గుర్తుంచుకుంటారు కానీ టైం మేనేజ్మెంట్లో విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారందరూ కూడా విజయో సాధించాలంటే ముఖ్యంగా వాళ్ళు ప్రాక్టీస్ అనేది మెయిన్ గా చేయాలి.
