AP లో మినీ జాబ్స్ మేళా | AP Mini Job Mela Out 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Mini Job Mela Out 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వారికి AP Mini Job Mela Out 2024 ద్వారా మనకి మినీ జాబ్ మేళా విడుదల చేశారు.

AP Mini Job Mela Out 2024

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో భాగంగా కాకినాడ ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కాలేజీలో ఈనెల 30న అనగా అక్టోబర్ 30వ తేదీన మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారికంగా జిల్లా ఉపాధి సంస్థ అధికారి శ్రీనివాసు, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి కొండలరావు ఆదివారం రోజు ఒక ప్రకటన విడుదల చేస్తారు. 10th, Inter, Degree etc అర్హతలు కలిగిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. కనీస వయస్సు 18 నుంచి 50 సంవత్సరాలు మధ్య ఉంటే సరిపోతుంది.. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా మరియు ఎటువంటి పరీక్ష అనేది లేకుండా కేవలం మీకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ నిర్వహించి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ లోకి ఎంపిక చేయడం జరుగుతుంది.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ AP Mini Job Mela Out 2024 జాబ్ మనకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి సంస్థ మీకు దీనికి సంబంధించి మేళా నిర్వహించడం జరుగుతుంది.

👉 Vacancies:

ఈ AP Mini Job Mela Out 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారనేది అధికారికంగా వెళ్లడం లేదు కానీ మినీ జాబ్ మేళా అన్నారు కాబట్టి ఒక మోస్తారు వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంటుంది.  ఇందులో  వివిధ విభాగాల్లో పోస్టులు అనేవి ఉంటాయి. వివిధ కంపెనీలనేవి ఈ నెలలో పాల్గొంటాయి. మంచి అర్హతలు ఉండి క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మిమ్మల్ని జాబ్ లోకి ఎంపిక చేస్తారు. 

కోల్ ఇండియా లో 640 జాబ్స్

Nxtwave లో భారీగా తెలుగు జాబ్స్

పంచాయతి రాజ్ శాఖ లో Govt జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 50 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ AP Mini Job Mela Out 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th, 12th Pass / Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

ఇందులో మీ యొక్క అర్హతను బట్టి మీకు జీతం అనేది డిసైడ్ అవుతుంది. కనీసం 15,000/- to 30,000/- జీతాలు ఇవ్వబడతాయి.

👉Application Fee:

ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లై అనేది లేదు మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.

👉Selection Process:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Merit Marks & Interview ఆధారంగా మిమ్మల్ని Oct 8th జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Exam Dates:

కేవలం Merit Marks ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.మీకు దీనికి సంబంధించి ఈనెల Oct 30th డైరెక్ట్ గా వాకింగ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి జాబ్ లోకి ఎంటర్ చేయడం జరుగుతుంది.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

మీరు Oct 30th తేదీన మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేదా జిరాక్స్ కాపీస్ ని నేరుగా ఇంటర్వ్యూకి సంబంధించిన అడ్రస్ కి తీసుకువెళ్లాలి. అక్కడ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించే జాబ్లోకి సెలక్ట్ చేస్తారు. 

👉Exam Syllabus:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Merit Marks ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

Official Notification & Apply

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!