జిల్లా సెక్షన్ లో Govt జాబ్స్ | AP New Jobs Out 2025 | Latest Jobs in AP

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP New Jobs Out 2025:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ నుండి 16 ఔట్సోర్సింగ్ & కాంట్రాక్ట్ పోస్టులు AP New Jobs Out 2025 ద్వారా భర్తీ చేస్తున్నారు.

AP New Jobs Out 2025

ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ నుండి 16 ఔట్సోర్సింగ్ & కాంట్రాక్ట్ పోస్టులు కోసం అధికారికంగా మనకి ఆడియో మెట్రిక్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ వంటి ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. కనీసం 18 నుంచి 42 సంవత్సరాలు వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి 10th, ఇంటర్ మరియు డిగ్రీ అర్హతలు ఉన్న వారందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు. పరీక్ష ఇంటర్వ్యూ ఏమీ లేకుండానే మీకు డైరెక్టుగా మెరిట్ మార్కులు బేస్ చేసుకుని ఉద్యోగం ఇస్తారు. అప్లై చేసుకోవడానికి మార్చ్ 24 వరకు టైం ఉంది.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ AP New Jobs Out 2025 జాబ్ మనకి ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ నుండి అధికారికంగా మనకి ఈ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది.. ఆంధ్రప్రదేశ్ లోనే అన్ని జిల్లాల వారు కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు.

👉 Vacancies:

ఈ AP New Jobs Out 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 ఔట్సోర్సింగ్ & కాంట్రాక్ట్ పోస్టులు కోసం అధికారికంగా మనకి ఆడియో మెట్రిక్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ అనే పోస్ట్లు విడుదల చేసి భర్తీ చేస్తున్నారు.

DRDO లో Govt జాబ్స్

ఇంటర్ చాలు Govt జాబ్స్

అటవీ శాఖ లో Govt జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 42 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ AP New Jobs Out 2025 ఉద్యోగాలకు 10th/ Inter / Degee విద్యార్హత ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల వారు కూడా దరఖాస్తు  పెట్టుకోవచ్చు.

👉Salary:

ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారందరికీ కూడా జీతం విషయానికి వచ్చినట్లయితే పోస్టును అనుసరించుకొని 15,000/- to 32,670/- చెల్లిస్తారు.

👉Application Fee:

ఆంధ్రప్రదేశ్లోకాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే OC – 500/- & SC, ST,OBC – 300/-  దరఖాస్తు Fee చెల్లించాలి. 

👉Important Dates:

ఈ AP New Jobs Out 2025 ఉద్యోగాలకు March 17th to March 24th మధ్యలో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Selection Process:

ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఎటువంటి పరీక్ష ఉండదు మరియు ఇంటర్వ్యూ కూడా ఉండదు కేవలం మీకు అర్హత మెరిట్ మార్కుల ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.

👉Apply Process: 

కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ చదువుకొని వెంటనే అప్లై చేసుకోండి.

Join – Whatsapp Channel for more Jobs

Official Notification & Apply

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!